E-Paper
Advertisement

kids Food : ఇది తింటే.. చిన్నారులకు సూపర్ పవర్..

kids Food : ఇది తింటే.. చిన్నారులకు సూపర్ పవర్..
Advertisement
favorite kid foods list

kids Food : పిల్లల ఎదుగుదలకు, వారి ఆరోగ్యానికి పోషకాలు ఉన్న ఆహారం చాలా అవసరం. కిస్‌మిస్‌‌లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్ కంటెంట్‌‌తోపాటు పొటాషియం, పాస్పరస్, కాల్షియం ఎదిగే పిల్లలకు మంచి తోడ్పాటునిస్తుంది. వీటిని 8వ నెల నుంచే పిల్లలకు తినుబండారాలకు బదులు ఇవ్వొచ్చు.

బోలెడు ప్రయోజనాలు..
సాధారణంగా చిన్నారుల్లో మలబద్దకం సమస్య ఎక్కువ. ఎండు ద్రాక్షలోని ఫైబర్ పేగు కదలికలను సులభం చేస్తుంది. కిస్మిస్లను తినడంతో అజీర్తి సమస్య దరి చేరదు. మలబద్దకం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎండు ద్రాక్షలో లభించే ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. ఇందులోని కాపర్ ఎర్ర రక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. చిన్నారులకు ఎండుద్రాక్ష అందించడంతో వారి మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చురుకుదనం రెట్టింపు అవుతుంది. విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం పెరుగుతుంది.

Related News

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×