E-Paper
Advertisement

Pink Salt : ఈ సాల్ట్ వాడితే.. మిలమిల మెరిసే చర్మం మీ సొంతం..

Pink Salt : ఈ సాల్ట్ వాడితే.. మిలమిల మెరిసే చర్మం మీ సొంతం..
Advertisement
Pink Salt

Pink Salt : నిగనిగలాడే చర్మ సౌందర్యానికి నిత్యం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం కంటే ఇంట్లో ఉన్న వాటితోనే చర్మం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందాన్ని రెట్టింపు చేయడంలో ‘పింక్ సాల్ట్’ కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఈ పింక్ కలర్ సాల్ట్‌తో కలిగే బ్యూటీ బెనిఫిట్స్ ఏవో చూద్దామా.

పింక్ సాల్ట్ చర్మం ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడుతుంది. సోడియం తక్కువగా ఉండటం వల్ల చర్మానికి ఎలాంటి సమస్య ఉండదు. రోజులో రెండుసార్లు చర్మాన్ని పింక్ సాల్ట్ వాటర్‌తో శుభ్రం చేసుకుంటూ ఉంటే ఫలితం మీకే తెలుస్తుంది.

Advertisement

ఈ ఉప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా, క్రిములు, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మాన్ని లోపల నుంచి మెరిసేలా చేస్తుంది. అందుకే ఈ రకమైన ఉప్పును తీసుకుంటే అందం కూడా రెట్టింపు అవుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.

Related News

వంట గిన్నెలు, తవాలపై జిడ్డు మొండిగా ఉందా? సింపుల్‌గా క్లీన్ చేసే చిట్కా ఇదిగో

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? మెయిన్ డోర్ దగ్గర ఈ 7 పొరపాట్లు మానేయండి

వినాయక చవితి తిథి వివరాలు, తొలి పూజ విశిష్టత!

జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నారా? కండరాలు నిజంగా పెరుగుతున్నట్లు సూచించే 5 సంకేతాలివే

కష్టకాలంలో ఎవరు తోడుగా నిలబడతారు, ఎవరు దూరంగా ఉంటారు.. ఇలా గుర్తించండి

లగ్జరీ లైఫ్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ జీవిస్తారు

మీ పిల్లలు రాత్రి 10 వరకు మేల్కొంటున్నారా? త్వరగా నిద్రపోయేందుకు ఈ టిప్స్ పాటించండి

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

Big Stories

Advertisement
×