BigTV English

Numerology: S అక్షరంతో పేరు ఉన్నవారికి.. కొద్ది రోజుల్లో జరగబోయేది ఇదే!

Numerology: S అక్షరంతో పేరు ఉన్నవారికి.. కొద్ది రోజుల్లో జరగబోయేది ఇదే!

Numerology: న్యూమరాలజీ అంటే మన జీవితానికి అంకెలతో ఉన్న అనుబంధం. ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మన ఆలోచనల మీద, మన నిర్ణయాల మీద, మన విజయాపజయాల మీద ప్రభావం చూపుతుందని న్యూమరాలజిస్టులు చెబుతున్నారు. న్యూమరాలజీ ప్రకారం S అక్షరంలో మీ పేరు బలం ఎంతుంది? ఇయర్ ఎండ్ కూడా రాబోతుంది. అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు S అక్షరంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. S అక్షరానికి సూచించే నెంబర్ ఏది? వాతావరణ మార్పు వల్ల ఏ నెంబర్ మంచిది? వీరికి ఈ మూడు నెలలు ఎలా ఉంటుంది? వారి పేరును బట్టి, లక్కీ నెంబర్ కూడా ఉంటుందా? ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.


మోసం చేయడం చాలా ఈజీ

S అక్షరంతో పేరు మొదలైన వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మంచి గుణాలున్న వారు. వారు సున్నితమైన వారు. వీరిని చాలా ఈజీగా మోసం చేయవచ్చు. వీరికి ఏమీ అడిగినా మొహమాటం లేకుండా ఇచ్చేస్తారు. ఏమీ ఆలోచించరు. వీరిని మోసం చేయడంలో 90శాతం మంది ఉంటారు. డబ్బు, లవ్, భార్య ఇలా అన్ని రకాలుగా చూసుకున్నా S అక్షరం ఉన్నవారికి చాలా ఈజీగా మోసం చేస్తారు. S అక్షరం ఉన్నవారు ఎదుటివారిని చాలా ఈజీగా నమ్మేస్తారు. ఎదుటివారు చెడ్డవాడా? మంచివాడా? అని ఆలోచించరు. నమ్మకం అంతే, వాళ్లు మోసం చేస్తున్నా పట్టించుకోరు. అలా ఎదుటి వారని నమ్మి మోసపోవడమే ఉంటుంది కానీ, లాభం మాత్రం వీరికి ఉండదు.


1 అంకెతో అనుబంధం

S అక్షరానికి న్యూమరాలజీ ప్రకారం అంకె 9. దీనికి 3 అనే అక్షరం అస్సలు పడదు. 9 నెంబర్‌కి 1 నెంబర్‌కి సూచిస్తుంది. అంటే వ్యక్తిగత స్వేచ్ఛా, స్వాతంత్రంతో ముందడుగు వేయడం లాంటివి దీనివల్ల వస్తాయి. కానీ ఇదే సమయంలో ఓపిక లేకపోవడం, త్వరగా కోపం రావడం, ఒత్తిడిని భరించ లేకపోవడం కూడా 1 నెంబర్ ఉన్న వారి లక్షణాలుగా కనిపిస్తాయి. 2025లో ఇప్పటివరకు గమనిస్తే, మొదటి ఎనిమిది నెలలు అంతగా సానుకూలంగా లేవు.

Also Read: Flipkart Big Billion Days: కేవలం రూ.1కే ప్రీబుక్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025

భార్య భర్తలమధ్య గొడవలు

భార్య, భర్తలకు సానుకూలంగా లేదు. ఒకరు కోప్పడితే మరొకరు సమయ కూలం పాటించాలి. ఇద్దరూ కోప్పడకూడదు. ఒకరినొకరు సహనం పాటిస్తే మంచిది. లేదంటే విడిపోవడం, చంపడం, దూరంగా ఉండటం ఇలాంటి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. S అక్షరం వారు వీ, యూ, ఎన్ లెటర్లతో సావాసాలు చేయకపోవడం చాలా మంచిది. లేదంటే అనర్థాలకు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. N-S కలయిక అయితే చాలా దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు. ఒకరినొకరు చంపుకోవడానికి కూడా వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. S-V సైలెంట్ ఉండి సైలెంట్ గా చంపేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి.

వీరికి సరిపడే అక్షరాల పేర్లు

S అక్షరం వాళ్లు C,L,A,K,B అక్షరాలతో మంచి స్నేహభావం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరినొకరు హానీ చేసుకోరు. ఏదైనా జరిగినా కాస్త కోపాలు, అలగడాలు ఇలా చాలా చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి కానీ, దాటవు. S పేరులో ఆరు, ఎనిమిది అక్షరాలు ఉంటే వారికి మంచిది జరగదు. అన్నీ అనర్థాలే తప్పా, మంచి అనేది జరిగే ఛాన్స్ తక్కువగా ఉంటాయి. వీరు ముందుగా జాగ్రతలు తీసుకుంటే మంచిది. S అక్షరం ఉన్నవారు సెప్టెంబర్ లో 50శాతం ప్రాబ్లమ్స్ ఉంటే, రానున్న అక్టోబర్ లో సమస్యలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. చిన్న మాటలకు కూడా గొడవలకు దారి తీసే అవకాశాలు ఎక్కువ, భార్య భర్తలైనా, లవర్స్, అయినా చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలు అయిపోతాయి. వీరు అక్బోబర్ లో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. నవంబర్ నుంచి వచ్చిన మనస్పర్థలు తొలిగిపోతాయి. నవంబర్-డిసెంబర్ లో వీరు కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తారు.

నవంబర్ అంతా ఆనందమే

సెప్టెంబర్ లో మాత్రం చాలా S అక్షరం ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా, సానుకూలంగా ఉంటే మంచిది. ఆ తరువాత వచ్చే రోజులు మాత్రం అస్సలు ఊహించని రీతిలో సంతోషంగా, అనుకున్నదానికన్నా మంచిగా ఉంటుంది. S అక్షరం ఉన్నవారికి నవంబర్ నుంచి జీవితం చాలా బాగుంటుంది. సెప్టెంబర్, నవంబర్ మాత్రం సానుకూలంగా, కోప్పడకుండా ఉంటే మంచిది.

Tags

Related News

Brain Eating Amoeba: కేరళలో మెదడు తినేసే అమీబా.. 8 రోజుల్లో నలుగురు మృతి

Afternoon sleeping effects: మధ్యాహ్నం పూట తినగానే పడుకుంటే ఏం జరుగుతుంది?

Weight Loss: జిమ్‌కు వెళ్లలేదు, డైటింగ్ చెయ్యలేదు.. ఏకంగా 40 కిలోలు తగ్గాడు.. అదెలా?

Kidney Disease: మీ ముఖం, మెడ.. ఇలా మారుతున్నట్లయితే కిడ్నీ సమస్యలు మొదలైనట్లే !

Milkshake: ఒక్క మిల్క్ షేక్‌తో మీ మైండ్ మటాష్.. తాగిన కొన్ని గంటలో ఏమవుతుందో తెలుసా?

Big Stories

×