E-Paper
Advertisement

Arthritis Problem  : కీళ్ల నొప్పులా.. ఇలా చెక్ పెట్టండి!

Arthritis Problem  : కీళ్ల నొప్పులా.. ఇలా చెక్ పెట్టండి!
Advertisement

Arthritis Problem  : శీతాకాలంలో నరాలు బిగుసుకుపోవడం, కీళ్ల మధ్య ఉండే బారోమెట్రిక్ ప్రెజర్ తగ్గడం వంటి కారణాల వల్ల నొప్పులు పెరుగుతాయి. వీటికి నిరంతరం మందులు వాడటం కంటే ఇంట్లోనే కొన్ని వర్కౌట్స్ చేయడం వల్ల కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చు. అదెలాగంటే..?

లెగ్ రైజ్
నేలపై వెల్లకిలా పడుకుని కుడికాలిని నిటారుగా ఉంచి కొన్ని అంగుళాల ఎత్తు వరకు పైకి లేపాలి. అలా కాలిని నేలపై కొన్ని అంగుళాల ఎత్తులో ఉంచి కాసేపటి తర్వాత నెమ్మదిగా కాలిని కిందకు దించాలి. తర్వాత ఎడమ కాలితో చేయాలి.

Advertisement

క్వాడ్ సెట్స్
ముందుగా కాళ్లు చాపి నేలపై కూర్చోవాలి. తర్వాత మోకాలి అడుగు భాగంలో ఒక మెత్తటి దిండును ఉంచాలి. ఆ తర్వాత మోకాలిని కిందికి ప్రెస్ చేస్తూ.. కాలి వేళ్లను వెనక్కి వంచాలి. ఇలా పది నిమిషాలపాటు చేయాలి.

హ్యమ్‌స్ట్రింగ్ స్ట్రెచ్
ముందుగా నేలపై వెల్లకిలా పడుకుని ఒక కాలిని మెల్లగా పైకి లేపి, నెమ్మదిగా ఛాతివైపుకు తేవడానికి ప్రయత్నించాలి. చేతులతో తొడ భాగాన్ని పట్టుకుని కాలిని మరింత వెనక్కి స్ట్రెచ్ చేయాలి. మోకాలు వంచకుండా కాలు నిటారుగా ఉంచాలి. ఈ తర్వాత నెమ్మదిగా మోకాలిని బెండ్ చేస్తూ.. కాలిని నేలపైకి తీసుకు రావాలి. ఈ వ్యాయామాన్ని ఒక్కో కాలితో ఐదుసార్లు చేయొచ్చు.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×