E-Paper
Advertisement

Friendship Tips: కాలంతో పాటు కరిగిపోయే స్నేహాలు.. వయస్సు పెరిగే కొద్దీ బంధాలు ఎందుకు బలహీనపడతాయి ?

Friendship Tips: కాలంతో పాటు కరిగిపోయే స్నేహాలు.. వయస్సు పెరిగే కొద్దీ బంధాలు ఎందుకు బలహీనపడతాయి ?
Advertisement

Friendship Tips: మనం వయసు పెరిగే కొద్దీ.. జీవిత ప్రాధాన్యతలు మారుతాయు. అంతే కాకుండా స్నేహితులతో గడపడానికి మనకు అంతగా సమయం ఉండదు. పని, కుటుంబం, ఇతర బాధ్యతలు కొన్నిసార్లు మన చిన్న నాటి లేదా బాగా సన్నిహితంగా ఉండే స్నేహాలను ప్రభావితం చేస్తాయి. కానీ సరైన విధానం స్నేహాలను బలంగా, దీర్ఘకాలం కొనసాగేలా ఉంచడానికి సహాయపడుతుంది.

స్నేహాలు ఎల్లప్పుడూ దగ్గరగా ఉండటం ద్వారా బలపడవని అర్థం చేసుకోవడం ముఖ్యం. అవగాహన, నిజాయితీగా, కమ్యూనికేషన్, బలమైన సంబంధాలను కొనసాగించడానికి కీలకం. మీ స్నేహితులు నెమ్మదిగా దూరమవుతున్నట్లు మీరు భావిస్తే.. మీ సంబంధాలను పునరుద్ధరించడానికి కొన్ని చిన్న కానీ ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి.

Advertisement

వయసు పెరిగే కొద్దీ స్నేహాలు ఎందుకు తగ్గుతాయి ?

1. క్రమం తప్పకుండా మాట్లాడండి:

Advertisement

స్నేహాన్ని కొనసాగించడానికి క్రమం తప్పకుండా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. అది కాల్ అయినా, టెక్స్ట్ అయినా లేదా వీడియో చాట్ అయినా, చిన్న చిన్న సంభాషణలు కూడా సంబంధాన్ని సజీవంగా ఉంచుతాయి. ఇది మీ స్నేహితుడి పట్ల శ్రద్ధ వహిస్తున్నట్లు, వారి జీవితంలో మీరు ఉన్నట్లు భావిస్తుంది.

2. భాగస్వామ్య జ్ఞాపకాలు:
పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, కొత్త జ్ఞాపకాలను ఏర్పరచుకోవడం స్నేహాలను బలపరుస్తుంది. ఫోటోషూట్‌లు, టూర్‌లుకూడా బంధాలను బలోపేతం చేస్తాయి. జ్ఞాపకాలు సంబంధాలకు ఎక్కువ రోజులు బలంగా ఉండేలా చేస్తాయి. అంతే కాకుండా త్వరగా మరచి పోకుండా ఉపయోగ పడతాయి.

3. పరస్పర మద్దతు ఇవ్వండి:
కష్ట సమయాల్లో స్నేహితుడికి మద్దతు ఇవ్వడం వల్ల సంబంధం బలపడుతుంది. అది కెరీర్ సమస్య అయినా లేదా వ్యక్తిగత సవాలు అయినా.. మీ మద్దతు భద్రత, విశ్వాసాన్ని అందిస్తుంది. కాబట్టి.. మీ స్నేహితులు కష్టాల్లో ఉంటే, మద్దతు ఇవ్వండి.

4. చిన్న చిన్న సర్ ప్రైజ్‌లు ఇవ్వండి:
పుట్టినరోజులు లేదా ప్రత్యేకమైన సందర్భాల్లో బహుమతులు ఇవ్వడం వల్ల స్నేహంలో ప్రేమ, ఆప్యాయత పెంపొందుతాయి. ఇది మీరు వారి ఆనందాన్ని, వారి జీవితంలోని ప్రత్యేక క్షణాలను విలువైనదిగా భావిస్తారని చూపిస్తుంది.

Also Read: ఆరోగ్యవంతమైన చర్మం కోసం.. అద్భుతమైన రహస్యాలు

5. నిజాయితీ:
స్నేహంలో నిజాయితీ,ఏదైనా నేరుగా చెప్పడం చాలా ముఖ్యమైనవి. అపార్థాలు, విభేదాలను తగ్గించడానికి మీ ఆలోచనలు, భావాలను స్పష్టంగా పంచుకోండి. నిజాయితీగల స్నేహాలు ఎక్కువ కాలం ఉంటాయి.

6. క్షమాపణ,అవగాహన:

చిన్న చిన్న వివాదాలు, అపార్థాలను వదిలేయడం వల్ల స్నేహాలకు ప్రాధాన్యత ఇవ్వడం నేర్పుతుంది. అవగాహన, క్షమాపణ సంబంధాలకు స్థిరత్వాన్ని తెస్తాయి. అంతే కాకుండ గొడవలుక కాకుండా చేస్తాయి.

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×