E-Paper
Advertisement

Kamakshi Bhaskarla: ఈ డాక్టర్ పాపలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Kamakshi Bhaskarla: ఈ డాక్టర్ పాపలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?
Advertisement

Kamakshi Bhaskarla: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా పేరు సాధించాలి అని చాలామంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అన్ని ప్రయత్నాలు వర్కౌట్ అవ్వవు. కొన్నిసార్లు మంచి సక్సెస్ఫుల్ సినిమా చేసినా కూడా వరుసగా అవకాశాలు వస్తాయి అని గ్యారెంటీగా చెప్పలేదు. కొన్నిసార్లు ఫెయిల్యూర్ సినిమాలు వచ్చినా కూడా వాళ్లకు అవకాశాలు రావడం సహజంగా జరుగుతుంది. దీనికి మంచి ఉదాహరణ శ్రీ లీల. పెళ్లి సందడి సినిమా హిట్ కాకపోయినా కూడా వరుస అవకాశాలు వచ్చాయి.

కృతి శెట్టి ఉప్పెన సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కూడా విపరీతమైన అవకాశాలు రాలేదు. వచ్చిన కొన్ని సినిమాలు వర్కౌట్ కాలేదు. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన పొలిమేర సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కామాక్షి భాస్కర్ల. అది హాట్ స్టార్ లో విడుదలైంది. పొలిమేర 2 సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత ఆవిడకి ఇంకా మంచి పేరు వచ్చింది.

చాలా టాలెంటు ఉంది 

Advertisement

చాలామంది మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. అందులో కామాక్షి భాస్కర్ లా కూడా ఒకరు అని అర్థమవుతుంది. హీరోయిన్గా చేయడానికి అంటే ముందు కామాక్షి ఒక డాక్టర్. కేవలం నటిగానే కాకుండా తనలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ కూడా దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈవెంట్ లో రివిల్ చేశారు.

12A railway colony సినిమా 21న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ కామాక్షి టాలెంట్ అంతా బయట పెట్టాడు. ఈ సినిమాకి డైలాగులు కూడా కామాక్షి రాశారట. అంతేకాకుండా అడిషనల్ డైలాగ్స్ అని పేరు కూడా పడుతుంది.

సింగర్ కూడా 

Advertisement

కేవలం నటి రైటర్ గా మాత్రమే కాకుండా పాటలు కూడా బాగా పాడుతుందట కామాక్షి. ఈ సినిమా ఈవెంట్లో కొన్ని పాటలు ప్లే అవుతుంటే హమ్మింగ్ చేసింది కామాక్షి. అయితే సంగీత దర్శకుడు భీమ్స్ కూడా తనతో పాటు పాడించే ఉద్దేశం లో ఉన్నారు అని దర్శకుడు అనిల్ విశ్వనాద్ చెప్పారు.

Also Read: Ramya Krishna: రాజశేఖర్ సరసన రమ్యకృష్ణ, ఓటీటీ లో ఉన్న సినిమాకి అవసరమా?

Related News

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×