E-Paper
Advertisement

Actor Shivaji: హీరోయిన్లపై అనుచిత కామెంట్స్‌.. క్షమాపణలు చెప్పిన శివాజీ

Actor Shivaji: హీరోయిన్లపై అనుచిత కామెంట్స్‌.. క్షమాపణలు చెప్పిన శివాజీ
Advertisement

Shivaji Reacts on His Comments: నటుడు శివాజీ వెనక్కి తగ్గాడు. హీరోయిన్లపై ఆయన చేసిన కామెంట్స్కి క్షమాపణలు కోరాడు. మేరకు ఆయన వీడియో విడుదల చేశాడు. నిన్న జరిగిన దండోర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. హీరోయిన్ల వస్త్రాధారణపై ఆసభ్యకరమైన కామెంట్స్చేసింది. నిండుతనమే అందమంటూ.. సామాన్లు చూపించడంలో అందం లేదంటూ అసభ్యకర రీతిలో మాటలు వదిలారు.

హీరోయిన్ల శరీరంపై అనుచితంగా..

Advertisement

అంతేకాదు అలాంటి వారిని దరిద్రపు ము**** అంటారంటూ అనుచిత కామెంట్స్చేయడం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపిందిఆయన కామెంట్స్ఇండస్ట్రీ వర్గాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన కామెంట్స్సింగర్చిన్మయి, యాంకర్అనసూయలు తీవ్రంగా ఖండించారు. ఇక హీరోలు మంచు మనోజ్, నవదీప్శివాజీ తప్పుగా మాట్లాడారని, ఆయన హద్దులు దాటారంటూ వ్యతిరేకించారు. క్రమంలో నటుడు శివాజీ తన కామెంట్స్వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు.

మంచి మాటలు చెప్పాలనే..

హాలో అండి.. ఇన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లు మధ్య కాలంలో ఇబ్బంది పడ్డ సంఘటనలపై రెండు మంచి మాటలను చెప్పాలని చూశాను. సందర్భంలో రెండు అన్పార్లమెంటరీ పదాలు వాడాను. ఇలాంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఎవరికైనా ఇలాంటి మాటలు ఎవరి మనోభవాలైన దెబ్బతీస్తాయి. కానీ, నేను మాట్లాడింది అందరు అమ్మాయిలను ఉద్దేశించి కాదు. హీరోయిన్ల వస్త్రాధారణ బాగుంటే మీకు ఇబ్బంది ఉండదమ్మా అనే ఉద్దేశంతో కామెంట్స్చేశాను. నేను ఎవరిని అవమానపరచాలని మాట్లాడాలను. కానీ ఏదేమైన రెండు అన్పార్లమెంటరీ పదాలు మాట దొర్లాయి. దీనికి నాహృదయ పూర్వకంగా క్షమాపణలు చెబుతున్నా.

Advertisement

Also Read: Bigg Boss Telugu: బిగ్బాస్కప్ గెలవడం లాభం కాదు.. శాపం!

ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు

నేనేప్పుడు స్త్రీ అంటే పరాశక్తి.. అమ్మవారనే అనుకుంట. అలాంటి స్త్రీని ఎవరూ తప్పుగా చూడోద్దు. అలాంటి అవకాశం ఇవ్వోద్దనే చెప్పే ఉద్దేశంతో ఊరు మాటలు వచ్చాయి. అది చాలా తప్పు. మంచి ఉద్దేశంతోనే మాట్లాడాలను.. కానీ, రెండు పదాలు రాకుండ ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. మరోసారి మీ అందరికి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. మంచి చెప్పాలనే ఉద్దేశం తప్పా.. అవమానపరచాలి, కించపరిచాలని ఉద్దేశం నాకేప్పుడు లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభవాలు దెబ్బతిన్నందుకు.. మహిళలు ఎవరినైనా నా కమెంట్స్బాధపడిన ఉంటే వారందరికి నా హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాఅంటూ శివాజీ చెప్పుకొచ్చాడు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×