E-Paper
Advertisement

Actor Shivaji: అనసూయ నీ రుణం తొందర్లోనే తీర్చుకుంటా.. నటికి శివాజీ కౌంటర్‌!

Actor Shivaji: అనసూయ నీ రుణం తొందర్లోనే తీర్చుకుంటా.. నటికి శివాజీ కౌంటర్‌!
Advertisement

Shivaji Counter to Anasuya: దండోరా ప్రెస్మీట్లో పాల్గొన్న నటుడు శివాజీ.. హీరోయిన్లపై, ఆడవాళ్ల డ్రెస్సింగ్పై చేసిన కామెంట్స్కి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల పట్ల తాను బాధపడుతున్నాని, అయితే తన స్టేట్మెంట్మాత్రం తప్పలేదన్నారు. అనంతరం తన వ్యాఖ్యలపై అనసూయ చేసిన కామెంట్స్పై కూడా ఆయన స్పందించారు. అనసూయ తనని ఇన్సెక్యూర్అనడంపై శివాజీ ఘాటుగా రియాక్ట్అయ్యారు. అందరు నన్ను ఇష్టం వచ్చినట్టు అంటున్నారు.

అనసూయకు శివాజీ కౌంటర్

Advertisement

ముఖ్యంగా యాంకర్అనసూయ అసలు వివాదంలోకి ఎందుకు వచ్చారో అర్థం కావడం లేదు. నేను తనని ఏమైనా అన్నానా? మీరు నా ఇన్‌సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవును నాకు ఇన్‌సెక్యూరిటీ ఉంది. అలా వెళ్లినప్పుడు మా హీరోయిన్లను అలా ఇబ్బంది పెట్టడం, దాడులు చేయడం వల్ల వారు బాధపడతారు. జరగరానిది జరిగితే.. వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తాయని నేను ఇన్‌సెక్యూరిటీగానే ఫిల్‌ అవుతూనే ఉన్నా. ఇక నా మీద జాలీ చూపించిన మీ విశాల హృదయానికి చాలా థ్యాంక్స్‌. మీకు ఇంతటి విశాల హృదయం ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నా. ఇక తొందరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం కూడా నాకు ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా” అంటూ అనసూయకు సైలెంట్కౌంటర్ఇచ్చారు.

అసలు నా వ్యాఖ్యల్లో తప్పేముంది?

అనంతరం తాను వాడిన రెండు పదాలపై మరోసారి క్షమాపణలు కోరారు. ‘ పదాలు మినహా తన స్టేట్‌మెంట్‌ కరెక్ట్‌ అని సమర్థించుకున్నారు. ఈ వీడియో బయటకు వచ్చాక తాను తప్పు చేశానని బాధపడ్డానని, నా కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారు. నా వ్యాఖ్యలను వైరల్‌ చేస్తూ అంతా అనసూయ, చిన్మయి లాంటి వారికి ట్యాగ్‌ చేస్తున్నారు. వాళ్లమో.. ఉమెన్‌ కమిషన్‌కి ఫిర్యాదు చేయడం.. 27వ తారీఖు విచారణకు రావాలని ఉమెన్‌ కమిషన్‌ నాకు మెసేజ్‌ చేశారు. నేను వస్తానని, ఖచ్చితంగా క్షమాపణల లేటర్‌ ఇస్తానని దానికి తానేమి సిగ్గపడటం లేదన్నారు. కోతి నుంచి రూపాంతరం చెందిన ఆది మానవుడికి ఇంగీతం ఎక్కడ మొదలైంది.

Advertisement

ఆ ఇంగీతం ఉండాలి..

శరీర భాగాలు కనపడటం కరెక్ట్‌ కాదని, ఏదోకటి కట్టుకోవాలని జ్ఞానం వచ్చింది. మరి నేను అన్నదాంట్లో తప్పేముందో తెలియడం లేదు. ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు. మంచి బట్టలు వేసుకోవాలని చెప్పడం తప్పా. ఆ రోజు ఆ అమ్మాయి అంత ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేక అలా మాట్లాడాను. పోనీ ఆమెకు ఎవరన్న అండగ ఉన్నారా? ఆమె తరపున మాట్లాడారా? ఆ ఆడబిడ్డ కోసం నేను నిలబడి మాట్లాడానుఅని అన్నారు. తర్వాత మన తెలుగు యాంకర్లు సుమ, జాన్సీలు ఎంత బాగా డ్రెస్‌ వేసుకుంటారని, వాళ్లపై ఎప్పుడైన ఇలాంటి సంఘటనలు జరిగాయా. అయినా నాకేవసరమని ఇలా మాట్లాడటం. ఆడబిడ్డల క్షమం కోరడం తన తప్పా అని ప్రశ్నించారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×