E-Paper
Advertisement

Faria Abdullah: ప్రేమలో పడ్డ చిట్టి..ఇదేం ట్విస్ట్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

Faria Abdullah: ప్రేమలో పడ్డ చిట్టి..ఇదేం ట్విస్ట్.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
Advertisement

Faria Abdullah: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు.. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ‘జాతి రత్నాలు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే యూత్ క్రష్ గా మారిపోయింది.. ఆ మూవీ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది. అయితే ఆ మూవీ తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా ఆమెకి స్టార్ డం ని అందించలేదు. సెకండ్ హీరోయిన్ గానో, ఐటమ్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది తప్ప స్టార్ హీరోయిన్ గా మాత్రం తన ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ చిత్రం ఒక్కటి కూడా పడలేదు.. రీసెంట్ గా అనగనగా ఒక రాజు మూవీ లో ప్రత్యేక పాత్రలో నటించింది. సినిమాల సంగతి పక్కన పెడితే ఈమె ప్రేమలో పడింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. గతంలో ఈ అమ్మడు ఓ వ్యక్తిని ప్రేమిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా తన గురించి మరో న్యూస్ చెప్పి బాంబ్ పేల్చింది.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

 ప్రేమ ఉన్నట్లు చెప్పేసిన ఫరియా.. 

హీరోయిన్ ఫరియా గత కొన్ని రోజులుగా పలు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తూ వస్తుంది.. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లవ్ మేటర్ ని బయట పెట్టింది. ప్రస్తుతం చిట్టి ప్రేమలో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు మాట్లాడుతూ.. నేను ప్రేమిస్తున్నా వ్యక్తి ముస్లిం కాదు ఒక హిందువు అని చెప్పింది. అతను ఇండస్ట్రీ వ్యక్తి అని చెప్పింది. అయితే అతను ఒక డ్యాన్సర్.. కొరియోగ్రఫీలో కానీ డాన్స్ లో కానీ అతనే నాకు బ్యాక్ బోన్ అని ఫరియా చెప్పింది. ఫ్యూచర్లో అతన్ని పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని కూడా ఆమె బయట పెట్టింది. అయితే ఈ ఇంటర్వ్యూ వీడియో పాతదే కానీ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది.. మొత్తానికి చిట్టి ప్రేమలో ఉందన్న విషయాన్ని చెప్పేసింది. ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో ఆమె అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.. మరి పెళ్లి ఎప్పుడు అన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.. పెళ్లి తర్వాత ఈమె సినిమాలు చేస్తుందా? లేదా? ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పేస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది..

Advertisement

Also Read :చిరు డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..?

ఫరియా సినిమాల విషయానికొస్తే.. 

అందం, అభినయం ఉన్న హీరోయిన్లకు ఎక్కువగా అవకాశాలు రావన్న వాదన గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అందుకు కారణం అదృష్టం లేకపోవడమే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అలా చాలామంది హీరోయిన్లు ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ని పొందలేకపోతున్నారు. ఆ వరుసలోకి మన చిట్టి కూడా చేరిపోయింది.. హైట్, డ్యాన్స్, అందం అన్ని ఉన్నా కూడా స్టార్ హీరోయిన్ అవ్వలేదు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె హైట్ మైనస్ అనే చెప్పాలి.. ఈమె ఎత్తుకు హీరోలు మ్యాచ్ అవ్వలేకున్నారు. దాంతో అవకాశాలు అందని ద్రాక్షలాగ మారాయి. వచ్చిన అవకాశాలు పెద్దగా పేరును తీసుకురాలేదు.. ఇటీవల గుర్రం పాపిరెడ్డి సినిమాలో నటించింది. దాంతో పాటుగా అనగనగా ఒక రాజు సినిమాలో స్పెషల్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. వీటితో పాటుగా డాన్స్ ప్రోగ్రాములు కూడా చేస్తూ వస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×