E-Paper
Advertisement

Actress Roja: స్టార్ హీరో కొడుకుతో రోజా కూతురి పెళ్లి.. ఇన్నాళ్లకు స్పందన వచ్చింది

Actress Roja: స్టార్ హీరో కొడుకుతో రోజా కూతురి పెళ్లి.. ఇన్నాళ్లకు స్పందన వచ్చింది
Advertisement

Actress Roja:  సినీ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీల గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అసలు ఆ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ప్రతి ఒక్క సెలబ్రిటీకి వారి పిల్లలకు సంబంధించి నిత్యం ఎన్నో రకాల వార్తలు వినపడుతుంటాయి. అయితే ఈ వార్తలపై సెలబ్రిటీలు స్పందిస్తే తప్ప ఆ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియదు. అయితే గత కొంతకాలంగా సీనియర్ నటి రోజా కుమార్తె అన్షు మాలిక గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రోజా(Roja) కుమార్తె అన్షు ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఆ స్టార్ హీరో ఎవరో చెప్పండి..

ఇక త్వరలోనే రోజా వారసురాలిగా అన్షు మాలిక ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టబోతున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. అదేవిధంగా ఈమె మరొక స్టార్ హీరో ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్నారు అంటూ తన కుమార్తె పెళ్లి గురించి కూడా నిత్యం వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఈ వార్తలపై రోజా స్పందించారు. ఈ సందర్భంగా తన కుమార్తె కెరియర్ గురించి, పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని రోజ స్పష్టం చేశారు. స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతుందనే వార్తలపై రోజ స్పందిస్తూ..”అసలు ఆ స్టార్ హీరో ఎవరో చెబితే నేను కూడా తెలుసుకుంటాను” అంటూ పుకార్లకు చెక్ పెట్టేశారు.

సైంటిస్ట్ అవ్వటమే తన లక్ష్యం..

Advertisement

ఇక తన కుమార్తె అన్షు మాలికకు(Anshu Malika) హీరోయిన్ అవ్వడం ఇష్టం లేదని అది తన లక్ష్యం కాదని, సైంటిస్ట్ అవ్వడమే తన లక్ష్యమని తెలిపారు. అందుకే ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలలో తన కుమార్తె చదువుతోందని ఈ సందర్భంగా తన సినీ ఎంట్రీ గురించి కూడా రోజా క్లారిటీ ఇచ్చారు. తాను పిల్లల పై నా ఇష్టాలను రుద్దను వారికంటూ స్వేచ్ఛ కల్పించాను. వాళ్లు నటనపై ఆసక్తి చూపించి ఉంటే కచ్చితంగా తాను ప్రోత్సహించేదాన్ని కానీ వాళ్ళు చదువుకే ప్రాధాన్యత ఇవ్వడంతో అటువైపుగా వారిని ప్రోత్సహించాను అంటూ రోజా క్లారిటీ ఇచ్చారు.

పేద పిల్లలకు సహాయం..

Advertisement

ఇక అన్షు సినిమాలలోకి రాకపోయినా తనకంటూ ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈమె చదువుకుంటున్న వయసులోనే తన మంచి మనసును చాటుకుంటూ ఎంతోమంది పేద పిల్లలకు ఎన్నో విధాలుగా సహాయం అందించారు. ఇక చదువు పరంగా కూడా అన్షు ఇప్పటికే పలు రికార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇక రోజా విషయానికి వస్తే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఈమె అనంతరం రాజకీయాలలోకి వచ్చారు. ఇక రాజకీయాలలో కూడా ఇటీవల ఓటమి పాలు కావడంతో ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే తమిళ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Rithu Chowdary – Pavan: పవన్‌కు ముద్దు పెట్టిన రీతూ…  స్టేజ్‌పైన ఏంట్రా ఆ పనులు?

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×