E-Paper
Advertisement

Allu Arjun-Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్‌.. మళ్లీ అల్లు అర్జున్‌కి వెళ్లిన ‘గాడ్‌ ఆఫ్ వార్‌’!

Allu Arjun-Trivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్‌.. మళ్లీ అల్లు అర్జున్‌కి వెళ్లిన ‘గాడ్‌ ఆఫ్ వార్‌’!
Advertisement

Allu Arjun-Trivikram Movie: మ్యాన్ఆఫ్మాసెస్ఎన్టీఆర్‌, మాట మాంత్రికుడు త్రివిక్రమ్కాంబినేషన్లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఇది అల్లు అర్జున్తో చేయాల్సిన మూవీ. ఏమైందో తెలియదు ప్రాజెక్ట్నుంచి బన్నీ అవుట్అయ్యి.. ఎన్టీఆర్ఎంట్రీ ఇచ్చాడు. దీనికి గాడ్ఆఫ్వార్అనే టైటిల్అనుకుంటున్నట్టు వార్త ప్రచారంలో ఉంది. అల్లు అర్జున్కోసం రెడీ చేసిన స్క్రిప్ట్లో మార్పులు చేసి ఎన్టీఆర్తో తెరకెక్కించాలని త్రివిక్రమ్రెడీ అయ్యాడు. దీనికి సంబంధించి అన్ని చర్చలు కూడా అయిపోయాయి.

ఆల్మోస్ట్ ఎన్టీఆర్ ఫిక్స్ 

Advertisement

ప్రస్తుతం ప్రాజెక్ట్ప్రీ ప్రొడక్షన్వర్క్జరుపుకుంటున్నట్టు మొన్నటి వరకు వార్తలు వినిపంచాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందంటూ సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ షాకింగ్న్యూస్బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు కాంబో క్యాన్సిల్అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మళ్లీ కథ అల్లు అర్జున్దగ్గరికే వెళ్లిందని టాక్‌. కాగా మైథలాజికల్‌ బ్యాగ్రౌండ్‌తో తెరకెక్కే ఈ సినిమాను హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్స్ నిర్మాత రాధా కృష్ణ అలియాస్చిన్నబాబు నిర్మిస్తున్నారు. మొదటి నుంచి సినిమా హీరో విషయంలో మూవీ టీం నుంచి వాదనలు జరుగుతున్నాయట.

అల్లు అర్జున్ కే నిర్మాత ఓటు

కథకి అల్లు అర్జున్ అయితేనే పర్ఫెక్ట్ఉంటుందని కొందరు.. మరికొందరమో ఎన్టీఆర్కావాలని అంటున్నారు. హీరో విషయంలో మూవీ టీంలోనే రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఫైనల్నిర్మాత చిన్నబాబు మాత్రం అల్లు అర్జున్పైనే ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా లీడ్యాక్టర్బన్నీ వైపే ఎక్కువ మొగ్గు చూపారట. పరంగా త్రివిక్రమ్‌, అల్లు అర్జున్తో చర్చలు జరిపి చివరికి బన్ని ఒప్పించారట. చివరకు సినిమా హీరోగా అల్లు అర్జున్ఫిక్స్అయ్యాడట. దీంతో ఎన్టీఆర్తో చేయాల్సిన సినిమా ఆల్మోస్ట్‌ క్యాన్సిల్ అయిందని అంటున్నారు. తాజాగా దీనిపై బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు. తాజా ప్రెస్ మీట్ ఇదే విషయంపై ఆయన ప్రశ్న ఎదురైంది. కొన్ని కొన్ని సార్లు ప్రాజెక్ట్స్ ఎటు నుంచి ఎటు వెళతాయో తెలియదు.. ఏదేమైన దర్శకులు, హీరోల మధ్య మంచి హెల్తీ రిలేషన్ ఉండాలి. దీనిపై ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు అందరు కాస్తా ఒపిగ్గా వేయిట్ చేయండని చెప్పారు. 

బన్నీ వాసు క్లారిటీ?

Advertisement

మరోవైపు అల్లు అర్జున్ అప్ కమ్మింగ్ చిత్రాలపై కూడా బన్నీ వాసు కీలక అప్డేట్ ఇచ్చారు. అట్లీతో పాటు ఆయన మరో రెండు సినిమాలు చేస్తున్నాడని, ఇప్పటికే ఒప్పందం కూడా అయిపోనట్టు తెలిపారు. అందులో ఒకటి 2026 జులై లేదా ఆగస్టులో స్టార్ట్అవుతుందని, మరోకటి 2027లో మార్చిలో మొదలవుతుందని చెప్పాడు. వీటిపై జనవరిలో అధికారిక ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. దీనిబట్టి చూస్తుంటే త్రివిక్రమ్‌-బన్నీ కాంబో మళ్లీ సెట్అయిందనడానికి ఆయన తాజా కామెంట్స్మరింత ఆద్యం పోస్తున్నాయి. ఇందులో త్రివిక్రమ్మూవీ కూడా ఉందని స్పష్టం అవుతుంది. మరి వార్తలపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related News

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

Big Stories

Advertisement
×