BigTV English

Prabhas Spirit :స్పిరిట్‌ మళ్లీ వాయిదా… తప్పు డార్లింగ్‌దా? సందీప్‌దా?

Prabhas Spirit :స్పిరిట్‌ మళ్లీ వాయిదా… తప్పు డార్లింగ్‌దా? సందీప్‌దా?
Advertisement


Again Spirit Shooting Delayed: డార్లింగ్ ప్రభాస్బర్త్డే వచ్చేస్తోంది. ఇక వరుస అప్డేట్స్తో ఫ్యాన్స్ఫుల్ట్రీట్ఇచ్చేందుక మేకర్స్సిద్దంగా ఉన్నారు. సారి ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు చిత్రలకు సంబంధించిన అప్డేట్స్రాబోతున్నాయి. ఇందులో ఎక్కువగా ఆసక్తి కనబరుస్తోన్న మూవీ మాత్రం స్పిరిట్‌. సందీప్రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్హీరోగా ప్రాజెక్ట్ఫిక్స్అయ్యి చాలాకాలం అయ్యింది. దీనిపై ఆఫీషియల్ప్రకటన వచ్చి కూడా మూడేళ్లు అవుతుంది. కానీ, ఇప్పటి వరకు ప్రాజెక్ట్పట్టాలేక్కలేదు. అదీ కాదు కనీసం లాంచ్కూడా అవ్వలేదు.

స్పిరిట్మళ్లీ వాయిదా ?

దీంతో ఏడాది అక్టోబర్లేదా నవంబర్లో స్పిరిట్లాంచ్చేసి మూవీసెట్స్పైకి తీసుకువస్తానని సందీప్స్వయంగా చెప్పాడు. కానీ, ఇప్పుడు సినిమా మళ్లీ వాయిదా పడబోతుందట. అక్టోబర్‌, నవంబర్లో కాకుండా.. వచ్చే ఏడాది స్పిరిట్ని లాంచ్చేయాలని చూస్తున్నారు. ఇందుకు సంబంధించి అప్డేట్సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ప్రభాస్ఫ్యాన్స్అంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా స్పిరిట్మూవీ ఇదిగో వస్తుంది, అదిగో వస్తుందంటూ కొన్ని రోజులు సందీప్రెడ్డి వంగా ఊరిస్తూ వస్తున్నారు. ఎప్పుడో మొదలు కావాల్సిన సినిమా తరుచూ వాయిదా పడుతోంది. స్పిరిట్ప్రకటన సమయంలో ప్రభాస్చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్ఉన్నాయి. అవి ఆదిపురుష్‌, సలార్, కల్కి. ప్రభాస్సినిమా షెడ్యూల్చూసి సందీప్రెడ్డి.. రణ్బీర్కపూర్తో యానిమల్చేశాడు.


మళ్లీ ఫ్యాన్స్కి ఎదురుచూపులే..

2023లో విడులైన చిత్రం బ్లాక్బస్టర్హిట్అయ్యింది. అప్పటికే ఆదిపురుష్సినిమా షూటింగ్చివరి దశలో ఉండటం.. సలార్‌, కల్కి షూటింగ్మొదలు కావాల్సి ఉంది. రెండేళ్లలో ఇవి పూర్తయినా.. 2024లో స్పిరిట్సెట్స్పైకి వస్తుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. కల్కి మూవీ షూటింగ్కూడా పూర్తయి విడుదలైంది. సందీప్‌ యానిమల్ చేస్తుంటే.. ప్రభాస్‌ సైలెంట్‌‌గా మారుతితో ది రాజాసాబ్‌ ను లైన్లో పెట్టాడు. ఇక స్పిరిట్వచ్చేస్తుందని ఆశగా చూసిన ఫ్యాన్స్ప్రభాస్ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. హను రాఘపూడితో మూవీ ప్రకటించడంతో పాటు ఏకంగా లాంచ్చేశాడు. షూటింగ్కూడా మొదలెట్టశారు. దీంతో స్పిరిట్‌ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. కారణం స్క్రిప్ట్లేటు అని తెలిసింది. దీంతో 2025లో ప్రథమార్థంలో అయినా స్పిరిట్సెట్పైకి వస్తుందని ఆశపడ్డ ఫ్యాన్స్కి మళ్లీ నిరాశే ఎదురైంది.

2026 ఫిబ్రవరిలో..

దీంతో ఈసారి పక్కా వస్తామని, అక్టోబర్‌, నవంబర్సినిమాను లాంచ్చేయడం పక్కా అన్నట్టుగా సందీప్రెడ్డి వంగా కొన్ని రోజులుగా చెప్పుకొస్తున్నాడు. దీంతో ప్రభాస్బర్త్డేకు సందీప్స్పెషల్సర్ప్రైజ్ ప్లాన్చేసుంటాడని ఫ్యాన్స్అంత కళ్లల్లో వొత్తులేసుకుని మరి చూస్తున్నారు. కానీ, ఈసారి కూడా ఫ్యాన్స్కి నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఇంతవరకు స్పిరిట్స్పందించి ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. నేపథ్యంలో స్పిరిట్మళ్లీ వాయిదా పడుతుందని, మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 2026లో లాంచ్చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్సోషల్మీడియాలో వైరల్అవుతుంది. ప్రభాస్బర్త్డే కి స్పిరిట్నుంచి సర్ప్రైజ్ వస్తుందనుకుంటే బ్యాడ్న్యూస్అందేలా కనిపిస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే రేపటి (అక్టోబర్‌ 23) వరకు వెయిట్చేయాల్సిందే.

Related News

Ramya Krishnan: ఐటమ్ సాంగ్స్ మళ్లీ చేయాలని ఉంది.. ఈ వయసులో ఆ కోరికలేంటీ బాబోయ్!

Akira: ఏంటి పాప.. పవన్‌కు కోడలు అవ్వాలని చూస్తున్నావా.. అకీరాతోనే సరసాలు ఆడుతున్నావ్

Thamma Collections: గోల్డెన్ లెగ్ గా రష్మిక.. థామా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Gun Fire on Singer : ప్రముఖ సింగర్ పై కాల్పులు.. చంపేస్తామని బెదిరింపులు

Pooja Hegde: బన్నీ కోసం స్పెషల్ స్టెప్పులు వేయనున్న బుట్టబొమ్మ.. కళ్ళు చెదిరే రెమ్యునరేషన్!

Ilayaraja: ప్రదీప్ రంగనాథన్ పై కేసు వేసిన ఇళయరాజా..డ్యూడ్ మూవీకి చిక్కులు

Kantara1: బాహుబలిని ఢీ కొడుతున్న కాంతార చాప్టర్ 1… లెక్కలు మారేలా ఉన్నాయే ?

Big Stories

×