E-Paper
Advertisement

Prabhas Wedding: ప్రభాస్ పెళ్లి.. అతిధులుగా జానీ సిన్స్ మియా ఖలీఫా.. వీడియో వైరల్

Prabhas Wedding: ప్రభాస్ పెళ్లి.. అతిధులుగా జానీ సిన్స్ మియా ఖలీఫా.. వీడియో వైరల్
Advertisement

Prabhas wedding: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ప్రభాస్ కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ వ్యక్తిగత విషయంలో మాత్రం అభిమానులను నిరాశ పరుస్తున్నారు. ఈయన పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రమే ఇప్పటివరకు పెళ్లి గురించి ఆలోచించలేదు. ఇక ప్రభాస్ పెళ్లి (Wedding)గురించి కూడా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ముఖ్యంగా ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలామంది భావించారు.

ప్రభాస్ అనుష్కకు పెళ్లి చేసిన ఏఐ..

వీరిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ప్రభాస్ అనుష్క(Anushaka) చెప్పుకు వచ్చారు. అయితే ఇద్దరు ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉన్న నేపథ్యంలో అభిమానులు ఏకంగా వీరిద్దరికీ పెళ్లి చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీ(AI Technology) అందుబాటులోకి రావడంతో ఏఐ టెక్నాలజీ ద్వారా సాధించనివి ఏది లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ప్రభాస్ అనుష్క అభిమానులు వీరిద్దరికి ఏఐ వీడియో ద్వారా పెళ్లి చేసేశారు. ప్రస్తుతం ప్రభాస్ అనుష్కల పెళ్లికి సంబంధించిన ఈ ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కనుల విందుగా ప్రభాస్ పెళ్లి..

Advertisement

ఈ వీడియోలో భాగంగా కేవలం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు మాత్రమే కాకుండా కన్నడ తమిళ మలయాళ హిందీ భాషల నుంచి కూడా పెద్ద ఎత్తున సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వీడియోలో అతిధులుగా జానీ సిన్స్ మియా ఖలీఫా కనిపించడంతో మధ్యలో వాళ్ళు ఎందుకు బ్రో అంటూ కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ప్రభాస్ పెళ్లిని చూడాలనుకున్న అభిమానులకు మాత్రం ఈ వీడియో కనువిందుగా ఉందని చెప్పాలి.

?igsh=dDhsZ2hxOGxlcG5m

Advertisement

ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ప్రభాస్ పెళ్లిలో నిజంగానే సందడి చేశారా అన్న విధంగా ఈ వీడియో ఉండటం అభిమానులను ఎంతో సంతోషానికి గురిచేస్తుంది.. ఇక ప్రభాస్ పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈయన మాత్రం ఆ శుభవార్తను అభిమానులకు చెప్పడం లేదు. ఇక కెరియర్ విషయానికి వస్తే వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ది రాజా సాబ్(The Raja Saab) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు .ఈ సినిమా జనవరి 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మంచి ఆదరణ లభించింది.

Also Read: Allu Arjun Movie : పుష్ప తర్వాత ఇన్ని కథలు విన్నావా… అవార్డు ఇవ్వాలి బ్రో నీకు

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×