E-Paper
Advertisement

Akhanda 2: మాటలు వద్దు మనీ కావాలి, అప్పుడే అఖండ నిర్మాతలతో మీటింగ్

Akhanda 2: మాటలు వద్దు మనీ కావాలి, అప్పుడే అఖండ నిర్మాతలతో మీటింగ్
Advertisement

Akhanda 2: కాసేపట్లో ప్రీమియర్లు పడతాయి అనుకునే టైంలో షోలు క్యాన్సిల్ అయిపోయాయి. ఇలా జరిగిందేదో చిన్న సినిమాకి కాదు, సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమాకి. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే విపరీతమైన అంచనాల ఉండటం సహజంగా జరుగుతుంది. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా విపరీతమైన సక్సెస్ సాధించాయి. అందుకే వీరి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా ప్రీమియర్స్ కొన్ని ఆర్థిక లావాదేవీల వలన క్యాన్సిల్ అయిపోయాయి. 14 డ్రిల్ సంస్థ ఆరోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు ఏకంగా దూకుడు టైంలో 11 కోట్లు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అయితే అవి అప్పుడు ఇవ్వలేకపోవడం వలన తర్వాత నేనొక్కడినే సినిమా అప్పుడు ఇద్దామనుకున్నారు. ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు ఆ తర్వాత వచ్చిన ఆగడు సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేదు. అయితే ఆ 11 కోట్లు ఇప్పుడు దాదాపు 51 కోట్ల వరకు చేరిపోయింది అనేది అంచనా.

మాటలు వద్దు మనీ కావాలి

Advertisement

యారోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థను కలవడానికి 14 రీల్స్ నిర్మాతలు రామ్ ఆచంట గోపి ఆచంట కలిసి ముంబైకి వెళ్లారు. అయితే అక్కడ నిర్మాతలు మాత్రం కలవకుండా ముంబైకి వెళ్ళిపోయినట్లు సమాచారం వినిపిస్తుంది.

ప్రస్తుతం ఆరోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వాళ్ళకి అసలు 14 రీల్స్ వాళ్ళని కలిసే ఉద్దేశం కూడా లేదట. ఇవ్వాల్సిన 51 కోట్లను ఇస్తేనే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆరోస్ ఎంటర్టైన్మెంట్ వాళ్లు ఇస్తాను అన్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ నిర్మాతలు మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నిర్మాతలు ఈ వివాదాన్ని సర్దుబాటు చేసే పనిలోనే ఉన్నారు.

లోకల్ ఫైనాన్స్ క్లియర్ 

Advertisement

కేవలం ఈ నిర్మాతలకు యారోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థతోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లోకల్ నిర్మాతల ఫైనాన్స్ అంతా కూడా క్లియర్ అయిపోయినట్లు సమాచారం వస్తుంది. ఇక ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 24న ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్ షోలు మొదలవుతాయి అనే సమాచారం వినిపిస్తుంది దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది అని కూడా వార్తలు వస్తున్నాయి.

Also Read : Sankranti movies : పండుగకు ఫ్యామిలీతో సినిమా చూడాలి అంటే 15 వేలు ఉండాల్సిందేనా?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×