E-Paper
Advertisement

Allu Sneha Reddy: జాక్ పాట్ కొట్టా.. బన్నీతో ప్రేమపై స్నేహ రెడ్డి కామెంట్

Allu Sneha Reddy: జాక్ పాట్ కొట్టా.. బన్నీతో ప్రేమపై స్నేహ రెడ్డి కామెంట్
Advertisement

Allu Sneha Reddy: జాక్ పాట్ కొట్టా.. బన్నీతో ప్రేమపై స్నేహ రెడ్డి కామెంట్. ఇక అల్లు వారసుడిగా ఇండస్ట్రీలో అల్లు అర్జున్(Allu Arjun) ఎంతో మంచి సక్సెస్ అందుకొని పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు.. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈ అన్న స్నేహారెడ్డి(Sneha Reddy) అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

బన్నీ పై ప్రేమను కురిపించిన స్నేహ రెడ్డి..

ఈ దంపతులకు ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా స్నేహ రెడ్డి పిల్లల బాధ్యతలను చూసుకుంటూ తన వృత్తిపరమైన జీవితంలో కూడా బిజీగా గడుపుతున్నారు. ఇక స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు ఈమె సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నప్పటికీ హీరోయిన్లను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇలా తన భర్త పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్న నేపథ్యంలోనే ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఎన్ని జన్మలెత్తినా తనే భర్తగా..

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా స్నేహ రెడ్డి ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన భర్త అల్లు అర్జున్ పై పెద్ద ఎత్తున ప్రేమను కురిపిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఈమె ఒక లవ్ నోట్ రాస్తూ.. నా భర్తను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. తాను చనిపోయే వరకు తనపై ప్రేమ తగ్గదని, అలాంటి వ్యక్తి భర్తగా రావడం ఎంతో అదృష్టమని తెలిపారు. నా జీవితానికి ఆయన బిగ్ జాక్ పాట్.. ఎన్ని జన్మలైనా అతనే నా భర్తగా రావాలి అంటూ అల్లు అర్జున్ పై ప్రేమను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

అట్లీ సినిమాతో బిజీగా బన్నీ..

Advertisement

ఇలా అల్లు అర్జున్ గురించి ఎంతో ప్రేమగా స్నేహ రెడ్డి ఈ పోస్ట్ చేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ.. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప2 సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ఎంతో బిజీగా ఉన్నారు .ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా AA 22× A6 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది . త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ తో పాటు ఇతర విషయాలను కూడా అధికారికంగా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Tharun Bhascker : ఆ మూవీకి సీక్వెల్ నాకిష్టం లేదు.. కానీ చేయాల్సి వస్తుంది

Related News

నాని గ్రాండ్ ఎంట్రీ… దిష్టి తీసిన యాంకర్ సుమ!

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన అల్లు అర్జున్ ‘రాకా’!

రూ.46 కోట్లు మోసం… పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కిన హీరోయిన్ రాధ!

టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన యంగ్ హీరో .. ఇప్పుడేం చేస్తున్నారంటే?

‘ది ప్యారడైజ్’ మూవీకి సెన్సార్ షాక్.. మరీ ఇంత వయలెన్స్?

18 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్.. శ్వేత ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?

8గంటలు నీళ్లలోనే.. చెప్పుల్లేకుండా పర్వతోరహణ.. ‘మైసా’ వెనుక రష్మిక కష్టాలు!

ఆధార్ కార్డ్ చూపించి మరీ రియల్ ఏజ్ చెప్పేసిన వైష్ణవి చైతన్య!

Big Stories

Advertisement
×