E-Paper
Advertisement

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

Ananya Panday:అనన్య పాండే…హాట్ హాట్ ఫొటోషూట్లు, గ్లామరస్ పోస్టులతో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఈ ముద్దుగుమ్మ ఇపుడు మరోసారి రెచ్చిపోయింది.తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పిక్ ఇప్పుడు నెటిజన్లని ఫిదా చేస్తుంది.

 పియాజెట్ ఇన్ ముంబై

పియాజెట్ (Piaget) గ్రాండ్ ఈవెంట్ కోసం ముంబైలో మెరిసిన అనన్య “స్వీట్ ట్రీట్.. లవ్లీ ఈవినింగ్ సెలబ్రేటింగ్ పియాజెట్ ఇన్ ముంబై” అంటూ లవ్లీ క్యాప్షన్‌తో కొన్ని క్రేజీ పిక్స్ వదిలింది. ఈ లుక్‌లో అనన్య అవతార్‌ చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. కళ్ళతోనే మాయ చేస్తూఆమె ఇచ్చిన స్టిల్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్నాయి.ఇక ఈ పోస్ట్ వచ్చిన కొన్ని నిమిషాల్లోనే మిలియన్ల కొద్దీ లైక్స్, కామెంట్లతో సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడం విశేషం.

మార్చి 14, 2025న థియేటర్లలోకి

Advertisement

కేవలం గ్లామర్ అండ్ ఫ్యాషన్ షోలకే పరిమితం కాకుండా, సినిమాల పరంగా కూడా అనన్య పాండే ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ బాలీవుడ్ బ్యూటీ క్రేజీ ప్రాజెక్టులతో వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లైనప్‌లో ‘శంకర’ (Shankara) ఒకటి.

అక్షయ్ కుమార్, అనన్య పాండే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ కోర్ట్‌రూమ్ డ్రామా మార్చి 14, 2025న థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపొయింది.హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో అనన్య నటన వేరే లెవెల్‌లో ఉండబోతోందని బి టౌన్ టాక్.

Advertisement

ఇక దీనితో పాటుగా ఆమె నటించిన రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘చంద్ మేరా దిల్’ (Chand Mera Dil) కూడా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం.

ఏప్రిల్ 10, 2025న గ్రాండ్‌గా విడుదల

లక్ష్య లాల్వానీతో కలసి అనన్య నటిస్తున్న ఈ ఫ్రెష్ లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ 10, 2025న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక మరోవైపు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కోసం డిజిటల్ వరల్డ్ లో తన ముద్ర వేస్తూ సైలెంట్‌గా భారీ ప్రాజెక్టులకు సంతకాలు చేస్తోంది కూడా

ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌

ఒకవైపు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, ముంబైలో జరిగే గ్లామరస్ పియాజెట్ లాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్లలో సందడి చేస్తూనే, మరోవైపు కమర్షియల్ సినిమాలతో తన మార్కెట్‌ను పెంచుకుంటోంది ఈ బీ టౌన్ బ్యూటీ .ఇక అనన్య షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఇన్‌స్టా పిక్స్ చూసిన అభిమానులు ‘గార్జియస్’, ‘స్టన్నింగ్ లుక్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.మొత్తానికి అనన్య పాండే లుక్స్, అప్‌కమింగ్ మూవీ అప్‌డేట్స్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి!

Tags

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×