E-Paper
Advertisement

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?
Advertisement

తెలంగాణ ఎమ్మెల్యేకు అధికారికంగా నెలకు 20 వేల రూపాయల జీతం.. 2.30 లక్షల నియోజకవర్గ భత్యం ఉంది. అంటే మొత్తం చెల్లింపులు రెండున్నర లక్షల స్థాయిలో ఉంటాయి. ఇదే అంశంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందుతున్న మొత్తం చెల్లింపుల్లో ఏది జీతం.. ఏది భత్యం.. ఏది పన్ను పరిధిలోకి వస్తుంది అన్నదానిపై స్పష్టత అవసరమంటున్నారు.

Advertisement

ఇక్కడ ప్రశ్న ప్రజాప్రతినిధులు చట్టాన్ని అనుకూలంగా చేసుకుంటున్నారా అన్నది మాత్రమే కాదు.. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే వ్యవస్థలో.. ప్రజాప్రతినిధులకూ అదే స్థాయిలో పన్ను బాధ్యత, పారదర్శకత ఉండాలన్న వాదన పెరుగుతోంది. ప్రజా ప్రతినిధుల ఖర్చులు తగ్గాలా..? లేక కనీసం వారి ఆదాయం, భత్యాలు, పన్నులపై పూర్తి పారదర్శకత ఉండాలా..?

కేసీఆర్​ పై వెయ్యి రోజుల్లో చేసిన ఖర్చు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు చెప్పిన టైంలో తాజాగా వెలువడిన RTI సమాచారం తెలంగాణ ఎమ్మెల్యేల జీతభత్యాల విధానాన్ని చర్చనీయాంశం చేసింది. ఆదాయపు పన్ను బాధ్యతను ప్రభుత్వం భరించే నిబంధనను రద్దు చేయాల్సిందేనా? ఈ సమస్య అంతిమంగా ప్రజాధనం, పారదర్శకతకు సంబంధించింది. మరి ఏం జరగనుంది?

Tags

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×