Anchor Manjusha (11)
Anchor Majusha Latest Photos: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది గ్లామరస్ యాంకర్లు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపుతో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో అచ్చ తెలుగు అమ్మాయి మంజూష ఒకరు.
Anchor Manjusha (1)
చాలా కాలం క్రితమే ఈ రంగంలోకి వచ్చిన ఈ భామ ప్రస్తుతం వరుస ఈవెంట్స్ చేసుకుంటూ వెళ్తోంది. ముఖ్యంగా సినిమా స్టార్లతో ముచ్చటిస్తూ హైలైట్ అవుతోంది. ఇలా అస్సలు తీరిక లేకుండా గడుపుతోంది.
Anchor Manjusha (6)
అలాగే, సోషల్ మీడియాలోనూ మంజూష సందడి చేస్తోంది. ఇలా తాజాగా కొన్ని గ్లామరస్ పిక్స్ షేర్ చేసింది. ప్యాంట్, షోల్డర్ డ్రాప్ టాప్‌లో మంజూష హాట్స్ లుక్స్‌తో మతిపోగోడుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Anchor Manjusha (8)
బుల్లితెరపై ఫుల్ ఫేమస్ యాంకర్ మంజూష 'కుచ్చి కుచ్చి కూనమ్మ' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో సత్తా చాటింది. అందులో తనదైన అందచందాలతో మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది.
Anchor Manjusha (3)
ఈ క్రమంలోనే ఆశల పల్లకి, అహల్య, చక్రవాకం వంటి సీరియళ్లలో కూడా నటించింది. తద్వారా ఆరంభంలోనే ఫుల్ ఫేమస్ అయ్యింది. ఆ సినిమాలతో గుర్తింపు బుల్లితెరపై సందడి చేస్తోన్న సమంలోనే మంజూష 'ఓంకారం' అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
Anchor Manjusha (4)
అనంతరం జూనియర్ ఎన్టీఆర్ 'రాఖీ'లో నటించే అవకాశం అందుకుంది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష అదరగొట్టేసింది. తద్వారా మంచి గుర్తింపును అందుకుంది.
Anchor Manjusha (2)
కానీ, ఆ తర్వాత ఈ అమ్మడు ఎందుకనో పెద్దగా సినిమాలు చేయలేదు. యాంకరింగ్‌తో రికార్డులే యాంకర్‌గా మారిన కొత్తలోనే ఎన్నో షోలను నడిపించిన మంజూష.. ఆ తర్వాత ఫ్రీలాన్స్ యాంకర్‌గా జర్నీ స్టార్ట్ చేసింది.
Anchor Manjusha (5)
ఇందులో భాగంగానే సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ హల్చల్ చేసింది. ఇలా రికార్డు స్థాయిలో 5000కు పైగా ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేసింది. తద్వారా మంజూష తెలుగులో ఏకైక యాంకర్‌గా రికార్డు సాధించింది.
Anchor Manjusha (7)
సోషల్ మీడియాలో యాంకర్ మంజూష తరచూ గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలతో కుర్రాళ్లను కవ్విస్తోంది. మరీ ముఖ్యంగా తన ఎద, నడుము, నాభి భాగాలను చూపిస్తూ తీసుకున్న పిక్స్‌ను ఎక్కువగా వదులుతోంది.
Anchor Manjusha (9)
వీటికి మంచి స్పందన వస్తుండడంతో ఈమె మరింతగా డోస్ పెంచుతూ వెళ్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్యాంట్, టాప్‌లో క్లీవేజ్ షోలో ఈ భామ రచ్చ చేసింది. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.