E-Paper
Advertisement

AR Murugadoss controversy: 60 కోట్ల కాంట్రవర్సీ… ‘ఠాగూర్’ సీక్వెల్‌తో సెటిల్‌మెంట్?

AR Murugadoss controversy: 60 కోట్ల కాంట్రవర్సీ… ‘ఠాగూర్’ సీక్వెల్‌తో సెటిల్‌మెంట్?
Advertisement

AR Murugadoss controversy: మురుగదాస్ .. గజిని, తుపాకీ, స్టాలిన్ వంటి సినిమాలతో ఒకప్పుడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా క్రేజ్ కొట్టేశాడు.ఇక ఈయనతో సినిమా అంటే అప్పట్లో ప్రొడ్యూసర్స్ అంతా క్యూ లో ఉండేవాళ్ళు.కట్ చేస్తే ఇపుడు సీన్ రివర్స్ అయ్యింది. ఈయన గారి పేరు చెబితేనే ప్రొడ్యూసర్స్ గజగజ వణికిపోతున్నారట. ఒకరకంగా ఏఆర్ మురుగదాస్ కెరీర్ ఇప్పుడు డిజాస్టర్ ఫిలిం కన్నా దారుణంగా తయారైంది.పై పెచ్చు ఇప్పుడీయన ఏకంగా 60 కోట్ల బడ్జెట్ కుంభకోణంలో ఇరుక్కుని కోలీవుడ్ పంచాయితీ మెట్లెక్కడం హాట్ టాపిక్ అయిపొయింది.

115 కోట్లబడ్జెట్ కాస్తా 170 కోట్లు 

Advertisement

 మ్యాటర్ లోకి ఎంట్రీ ఇస్తే ..గతేడాది మురుగదాస్ నుంచి వచ్చిన ‘సికందర్’ (సల్మాన్ ఖాన్),’మదరాశి’ (శివకార్తికేయన్) సినిమాలు ఆడియన్స్ ని ఏ రేంజ్‌లో టార్చర్ పెట్టాయో చెప్పక్కర్లేదు. అయితే, అదే ‘మదరాశి’ సినిమా వెనుక జరిగిన అసలు భాగోతం ఇప్పుడు బయటపడింది.సినిమాని మొదలుపెట్టేటప్పుడు రూ.115 కోట్లలో తీసేస్తా అని భీరాలు పలికి తీరా షూటింగ్ అయిపోయే సమయానికి ఆ బడ్జెట్ కాస్తా 170 కోట్లకు పెంచేశాడట.అంటే లెక్కాపత్రం లేకుండా ఎక్స్ట్రా గా రూ.55 కోట్లు ఖర్చు చేయించి నిర్మాతను రోడ్డున పడేశాడన్నమాట!

also read:సల్మాన్‌కే సవాల్.. నయనతార ‘బిజినెస్’ మామూలుగా లేదుగా!

Advertisement

ఉచితంగా రమణ 2′ (ఠాగూర్ సీక్వెల్) కథ

 అయితే ఒక పక్క శివకార్తికేయన్‌తో సినిమా చేస్తూనే, కళ్లు మాత్రం సల్మాన్ ఖాన్ ‘సికందర్’ మీద పెట్టారట. దీంతో  సరైన ప్లానింగ్ లేక, ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేయడం వల్ల బడ్జెట్ ఇలా కొండలా పెరిగిపోయిందన్నది ఇన్ సైడ్ టాక్.అయితే తాజాగా ఈ ఇష్యూ కోలీవుడ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దగ్గరకు వెళ్లడంతో మురుగదాస్  ఏం చేయాలో తెలీక ఒక షాకింగ్ డిసీషన్ తీసుకున్నాడన్న వార్తలు కోలీవుడ్ కోడై కూస్తుంది. ప్రొడక్షన్ హౌస్ కి జరిగిన భారీ నష్టానికి పూడ్చేందుకు మురుగదాస్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘రమణ 2′ (ఠాగూర్ సీక్వెల్) కథను ఆ నిర్మాతలకి సదరు నిర్మాతకు ఉచితంగా రాసిచ్చేందుకు అంగీకరించారట.

స్టార్ డైరెక్టర్ కాస్తా ఇప్పుడు ‘ఘోస్ట్ రైటర్’ రేంజ్‌

 అంటే, ఒకప్పటి  స్టార్ డైరెక్టర్ కాస్తా ఇప్పుడు ‘ఘోస్ట్ రైటర్’ రేంజ్‌కి పడిపోయి, పాత బకాయిలు తీర్చుకోవడానికి తన స్క్రిప్టులను తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న మాట.ఇక రియాలిటీ చూస్తె ప్రస్తుతానికి మురుగదాస్ చేతిలో ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా లేనట్టే కనిపిస్తుంది .మరో వైపు ఏ బడా స్టార్ కూడా  హీరో కూడా ఈయన వైపు చూడ్డానికి డేర్ చెయ్యట్లేదు .ఏది ఏమైనా ఒకప్పుడు ‘తుపాకీ’తో రికార్డులు పేల్చిన ఈ డైరెక్టర్, ఇప్పుడు తన సొంత కెరీర్‌నే ఇలా పేల్చేసుకున్నారన్నమాట!

also read:బొండం కొట్టే ముందు ఈ ‘సీక్రెట్’ తెలియకపోతే.. మీరు నిలువునా మునిగినట్టే!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×