E-Paper
Advertisement

Actress Assaulted : అమ్మాయి పై అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారం.. పోలీస్ కేసు నమోదు..

Actress Assaulted : అమ్మాయి పై అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారం.. పోలీస్ కేసు నమోదు..
Advertisement

Actress Assaulted : టాలీవుడ్ ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది..? అమ్మాయిలకు రక్షణ లేదా? అమ్మాయిలపై డైరెక్టర్లు ఎందుకు లైంగిక వేధింపులకు దిగుతున్నారు..? కాస్టింగ్ కౌచ్ పై ఎంతగా ఉద్యమాలు లేవనెత్తిన సరే ఇలాంటి ఘటనలు సినీ ఇండస్ట్రీలో జరుగుతూనే ఉన్నాయి.. అసలు ఏం జరుగుతుంది అన్న ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి. అయితే నిత్యం ఇలాంటి వాటిపై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మరో ఘటన వెలుగు చూసింది. ఇలాంటి వాటిపై కేసులు నమోదవుతున్న సరే ఘటనలు మళ్ళీ పునరావతమవుతున్నాయి.. తాజాగా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పై పోలీస్ కేసు నమోదు అయింది.. ఓ అమ్మాయి అత్యాచారం చేశారని ఆరోపణలతో అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి పై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి, అతని అకౌంటెంట్ అనిల్ పై ఫోక్సోకేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.. ఇంతకీ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు? అత్యాచారానికి గురైన అమ్మాయి ఎవరు అన్నది ప్రస్తుతం పోలీసులు గోప్యంగా ఉంచారు.. దీనిపై పూర్తి వివరాలు మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..

అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి పై కేసు నమోదు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్ కేసు పెద్ద దుమారం రేపుతుంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పని చేసిన శివారెడ్డి ఓ అమ్మాయిని నమ్మించి అత్యాచారం చేసిన ఆరోపణలతో అతనిపై పోలీస్ కేసు నమోదయింది. అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి,అకౌంటెంట్ అనిల్ పై ఫోక్సోకేసు నమోదు చేశారు పోలీసులు. అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డిని అకౌంటెంట్ అని అదుపులో తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. డైరెక్టర్ తో పాటు అతని అకౌంటెంట్ ని కూడా పోలీసులు విచారిస్తున్నారు. కేవలం ఈ కేసు గురించి మాత్రమే బయటికి వచ్చింది కానీ ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు? అత్యాచారానికి గురైన అమ్మాయి ఎవరు అన్నది మాత్రం పోలీసులు బయట పెట్టలేదు.. కొన్ని పరిస్థితుల కారణంగా విషయాలను పోలీసులు దాచిపెడుతున్నారు. అత్యాచారం చేసినట్లు రుజువైతే మాత్రం పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..

ఇండస్ట్రీలో అఘాయిత్యాలు కొత్తేమి కాదు…

Advertisement

సినీ ఇండస్ట్రీలో అమ్మాయిల పై అఘాయిత్యాలు జరుగుతున్నాయని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడైతే కాస్టింగ్ కౌచ్ గురించి బయటకు వచ్చిందో అప్పటినుంచి ఇండస్ట్రీలోని అమ్మాయిలు తమకు జరుగుతున్న అన్యాయాల గురించి బయట పెడుతూ వస్తున్నారు.. ఇప్పటికే చాలా మంది పలు ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొని ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాలను అందరికి తెలియజేస్తున్నారు.. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. మిగిలిన అన్ని ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య చాలా నటులు అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి కేసు సంచలనంగా మారింది.. ఓ అమ్మాయిని నమ్మించి సినిమాలో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×