BigTV English

Samantha: సమంతనే నాగ చైతన్యను వదిలించుకుంది.. ఆమెదంతా దొంగ ఏడుపు.. సానుభూతి కోసమే..

Samantha: సమంతనే నాగ చైతన్యను వదిలించుకుంది.. ఆమెదంతా దొంగ ఏడుపు.. సానుభూతి కోసమే..

Astro Psychologist Comments on Samantha: సమంత, నాగ చైతన్య విడాకులను ఇప్పటికీ ఈ జంట ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సమంత ఫ్యాన్స్.. ఈ విషయంలో తరచూ నాగ చైతన్యను విమర్శిస్తుంటారు. సమంత, చైని చాలా ప్రేమించిందని, నాగ చైతన్య సామ్ ని చీట్ చేశాడని తరచూ తిట్టిపోస్తున్నారు. ఇక విడాకులు తర్వాత సమంత ఎంత ఆవేదన చెందుతుందో మనం చూస్తూనే ఉన్నాం. తరచూ సోషల్ మీడియాలో ఎమోషన్ పోస్ట్స్, ఈవెంట్స్ కన్నీరు పెట్టుకోవడం, తను ఎంత లోన్లీలో చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. విడాకులై నాలుగేళ్లు అవుతున్న సమంత ఇంక చైని మరిచిపోలేకపోతోంది.


అదంతా దొంగ ఏడుపు

ఈ సినిమా ఈమెంట్స్ వచ్చిన ఆమె కళ్లల్లో బాధను చూస్తూనే ఉన్నాం. అయితే అంత డ్రామా అని, సానుభూతి కోసమే సమంత నాటకాలు ఆడిందంటూ ఓ సైకాలజీస్ట్ సంచలన కామెంట్స్ చేశారు. సమంతది అందరి అటెన్షన్ కోరుకునే తత్త్వమని, అందుకే దొంగ ఏడుపుతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుందని అన్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఓ ఆస్ట్రో సైకాలజిస్ట్ సమంత గురించిన షాకింగ్ విషయాలు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమంత సైకాలజీని గురించి చెప్పాడు. ఇలాంటి వారు అందరి అటెన్షన్ కోరుకుంటారని, ఆమెదంత దొంగ ఎడుపన్నారు. అంతేకాదు పెళ్లి కూడా నాగ చైతన్యను బెదిరించి చేసుకుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.


బెదిరించి పెళ్లి చేసుకుంది

ఆయన మాట్లాడుతూ.. ‘సమంత విడాకులు తర్వాత చాలా హ్యాపీ ఉంది. కానీ, జనాల సానుభూతికి కోసం పలు వేదికలపై దొంగ ఏడుపులు ఏడ్చింది. సమంతకు ఎమోషనల్ మెచ్చ్యురుటీ లేదు. నిజం చెప్పాలంటే సమంత కంటే నాగ చైతన్య చాలా బెటర్. అవే దొంగ ఏడుపులతో నాగ చైతన్యను వదిలించుకుంది. ఆమే విడాకులు ఇచ్చింది. ఈ విషయంలో సమంత ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్న పర్లేదు. కానీ, ఇది నిజం. ప్రేమ, పెళ్లి విషయంలో కూడా ఆమెనే బలవంతం చేసింది. ప్రేమను కూడా బెదిరించి యాక్సెప్ట్ చేయించుకుంది. ప్రేమను ఒప్పుకోకపోతే రాఖీ కడుతా అని బెదిరించిందట. పెళ్లి కూడా బెదిరించి చేసుకుంది. అంత చేసి చేసి తన వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాతో వైరల్ అవుతున్నారు. సమంత ఫ్యాన్స్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజ్ నిడిమోరుతో డేటింగ్

కాగా సమంత ప్రస్తుతం రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ప్రస్తుతం సామ్ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుస్తోంది. ఈ మధ్య తరచూ అతడితో కనిపిస్తోంది. మూవీ ప్రమోషన్స్ తో పాటు వెకేషన్స్, విందువినోదాలకు వీరద్దరు జంటగా వెళుతున్నారు. ఎక్కడ చూసిన జంట పక్షుల్లా విహరిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. వీరిపై ఎన్న వార్తలు వచ్చిన సమంత కానీ, రాజ్ నిడిమోరు కానీ వాటిని ఖండించడం లేదు. దీంతో ఇవన్నీ నిజమే అని అంత నమ్ముతున్నారు. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. కాగా రాజ్ నిడిమోరు గతంలో శ్యామాలి దేని పెళ్లి చేసుకోగా.. వారికి కూతురు కూడా ఉందని సమాచారం. సమంత కోసమే రాజ్ తన భార్యకు విడాకులు ఇచ్చాడని బి టౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read: Akhanda 2 Update : బాలయ్య పని అయిపోయింది… ఇక మిగిలింది పవన్‌తో ఫైటింగే

Related News

Anaconda Trailer: అనకొండ మళ్లీ వస్తుంది.. ఈసారి సస్పెన్స్‌తో పాటు కామెడీ కూడా.. తెలుగు ట్రైలర్‌ చూశారా?

Sonu Sood: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్… ఈడీ విచారణకు హాజరైన సోనూ సూద్

Bandla Ganesh: కృతజ్ఞత లేని వ్యక్తి అంటూ మరో ట్వీట్ వేసిన బండ్లన్న… అదే కారణమా?

Dharma Mahesh: రీతూతో రిలేషన్ ఓపెన్ అయిన ధర్మ మహేష్… నిరూపించాలంటూ ఛాలెంజ్!

Manchu Manoj: ఓజాస్ గంభీరకు బ్లాక్ స్క్వార్డ్ బెస్ట్ విషెస్..

MSG Movie: అది చిరు రేంజ్.. అప్పుడే ఉత్తరాంధ్ర థియేట్రికల్‌ రైట్స్‌ క్లోజ్, ఎవరు తీసుకున్నారంటే!

Jyothi Poorvaj: ఓర్నీ.. మన జగతీ ఆంటీ కూడా పవన్ ఫ్యానేరా.. ఎంత హాట్ గా ప్రమోట్ చేస్తుందో

Manchu Manoj: మనోజ్ క్యారెక్టర్ ఆ స్టార్ హీరో చేస్తే మిరాయ్ హిట్ అయ్యేదా.. ?

Big Stories

×