E-Paper
Advertisement

Venuswamy : నటి ప్రగతి పై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్.. అంతా నా పూజ వల్లే ..

Venuswamy : నటి ప్రగతి పై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్.. అంతా నా పూజ వల్లే ..
Advertisement

Venuswamy : సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయారు. ఆయన మరెవ్వరో కాదు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. అంతేకాదు హీరోయిన్లతో హీరోలతో పూజలు చేయిస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఒక్కసారిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈయనతో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు పూజలు చేయించుకున్నారు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన పూజల వల్ల కొంతమంది స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారని ప్రచారం కూడా ఉంది.. ఒకవైపు ఆయనపై విమర్శలు ఎదురవుతున్న సరే ఆయన మాత్రం సెలబ్రిటీలతో పూజలు మాత్రం ఆపడం లేదు. అంతేకాదు పలు చానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూ ఎన్నో నమ్మలేని నిజాలను బయటపెడుతున్నాడు… తాజాగా నటి ప్రగతి మెడల్ సాధించడం పై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

నటి ప్రగతి పై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్..

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఈయన పేరు సుపరిచితమే.. సినీ ఇండస్ట్రీలోని పలువురితో పూజలు చేయించడంతో పాటుగా.. కొంతమంది సెలబ్రిటీల పర్సనల్ విషయాల గురించి బయటపెట్టి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు.. ఈమధ్య ఈయన చెప్పినవి కొన్ని బెడిసికొట్టాయి.. కానీ ఈయన మాత్రం ఇంటర్వ్యూలు ఇవ్వడం మానడం లేదు.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి వేణు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చాడు.. అందులో ఆయన మాట్లాడుతూ.. తెలుగు నటి ప్రగతి మెడల్ సాధించడం పై సంచలన విషయాలను బయటపెట్టాడు.. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మనిషి ఒక విధంగా సక్సెస్ అవుతుంటే విమర్శలు కూడా వస్తూ ఉంటాయి.. నా దగ్గరికి వచ్చిన సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో పూజలు చేయించుకుంటున్నారు.. ఇటీవల మెడల్ సాధించిన నటి ప్రగతి కూడా నాతో పూజలు చేయించుకుంది.. సినిమాల గురించి కాకుండా ఆమె రెజ్లింగ్ పై గెలవాలని పూజ చేయించింది.. ఆ పూజ వల్లే ఆమె మెడల్ సాధించింది అని వేణు స్వామి అన్నారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Advertisement

?igsh=eW53OW5sNnJ1bjVi

ఒక్క పూజకు వేణుస్వామీ అంత తీసుకుంటాడా..?

వేణు స్వామి.. ఈ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది.. సినిమా హీరోయిన్లు ఆయనతో ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడంతో ఒక్కసారిగా ఆయన సెలబ్రిటీ జ్యోతిష్యుడు అయ్యాడు.. గతంలో ఎంతో మంది హీరోయిన్లకు పూజలు చేసాడు.. కానీ కొందరి లైఫ్ మారిపోయింది. మరికొంతమంది మాత్రం సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈయన నిత్యం ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ వస్తుంటాడు.. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక్క పూజకి ఎంత తీసుకుంటారు అన్న ప్రశ్న ఎదురయింది. ఒక పూజ చేయాలంటే మీరు లక్షల్లో తీసుకుంటారని ఓ వార్త వినిపిస్తుంది నిజమేనా? అని యాంకర్ అడుగుతారు. అన్ని లక్షలు నాకిస్తే ఇంకేమీ నేను ఎన్నో చేసే వాడిని కదా.. అలా పూజలు చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి అని వెటకారంగా మాట్లాడుతాడు.. కానీ ఆయన పూజకి ఎంత తీసుకుంటాడు అన్న విషయాన్ని బయటపెట్టలేదు.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం వేణు స్వామి ఏం మాట్లాడినా కూడా అది సంచలనంగా మారడంతో పాటుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×