E-Paper
Advertisement

Bahubali The Epic Collections : ‘బాహుబలి ది ఎపిక్’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..ఎన్ని కోట్లంటే..?

Bahubali The Epic Collections : ‘బాహుబలి ది ఎపిక్’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..ఎన్ని కోట్లంటే..?
Advertisement

Bahubali The Epic Collections : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇప్పటివరకు ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందులో బాహుబలి సినిమాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి.. ఈ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు.. అయితే ఈ మూవీ ని మళ్ళీ థియేటర్లో చూడాలని చాలామంది అభిమానులు అనుకున్నారు. కానీ ఇన్నాళ్లకు వాళ్ల కోరిక తీరిందని చెప్పాలి.. బాహుబలి రెండు సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో గత నెల అక్టోబర్ 31 న రిలీజ్ చేశారు. ఆ మూవీ మళ్లీ పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్లను కూడా భారీగానే వసూల్ చేస్తూ వచ్చింది. మొత్తానికి ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ ఏమాత్రం వసూలయ్యాయో ఒకసారి తెలుసుకుందాం..

‘బాహుబలి ది ఎపిక్ ‘ క్లోజింగ్ కలెక్షన్స్..

రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుపాటి రానా, తమన్నా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బాహుబలి. ఆ సినిమాకు ఎడిటింగ్ సినిమాగా బాహుబలి ది ఎపిక్ వచ్చింది. గత నెల చివరన రిలీజ్ అయిన ఈ మూవీ మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ వచ్చింది.. కొత్త సినిమాలకు కొదవలేదు కానీ ఇలా మరోసారి రిలీజ్ అయిన సినిమా కూడా సత్తాని చాటడం మామూలు విషయం కాదు.. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో సినిమా కలెక్షన్లు ఓ రేంజ్ లో వసూల్ అయ్యాయి. మళ్లీ ఈ సినిమాని థియేటర్లలో చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తుండటంతో సినిమాకు కలెక్షన్లు రోజురోజుకీ పెరిగాయి.. తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్లు, తమిళ నాడు, కేరళ, కర్ణాటక 10 కోట్లు, బాలీవుడ్ 8.5 కోట్లు, ఓవర్సీస్ 12 కోట్లు రాబట్టింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 53 కోట్లు వసూలు అయ్యాయి.. ఇప్పటివరకు రిలీస్ అయిన సినిమాలకు ఇంత కలెక్షన్లు రావడం జరగలేదు..

Advertisement

Also Read : ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఫోకస్ అంతా ఆ సినిమాపైనే..

రీ రికార్డులో కలెక్షన్ల మోత.. 

రాజమౌళి సినిమాలకు పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు.. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయో అన్ని సినిమాలు కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి. స్టార్ హీరో సినిమాలు మళ్లీ రిలీజ్ అయ్యాయి కానీ.. బాహుబలికి వచ్చినంత కలెక్షన్లు మాత్రం రాలేదని చెప్పాలి. ఇప్పటివరకు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేయడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించాయి.. ప్రభాస్ నటించిన సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అందులో బాహుబలి మాత్రం వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ వచ్చింది.. ఏ సినిమాకు లేని విధంగా ఈ మూవీ వరుసగా రికార్డులను సొంతం చేసుకుంది.. 53 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేయడం మామూలు విషయం కాదు.. ఈ సినిమా అరుదైన రికార్డును నమోదు చేసుకున్న అని చెప్పాలి..

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×