E-Paper
Advertisement

Akhanda 2 : వరుసగా నాలుగు హిట్ సినిమాలు ఇచ్చా, బాలయ్య ఇవి కూడా పట్టించుకుంటారా?

Akhanda 2 : వరుసగా నాలుగు హిట్ సినిమాలు ఇచ్చా, బాలయ్య ఇవి కూడా పట్టించుకుంటారా?
Advertisement

Akhanda 2 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోస్ లో బాలకృష్ణ ఒకరు. తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అయితే కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని ఎక్స్పెరిమెంటల్ సినిమాలు కూడా ఆ రోజుల్లోనే ఆయన చేశారు. భైరవద్వీపం, ఆదిత్య 369 వంటి సినిమాలు చేయడం అనేది మామూలు విషయం కాదు.

అయితే ప్రతి ఒక్కరికి తమ లైఫ్ లో గుడ్ ఫేజ్ బ్యాడ్ ఫేజ్ అని నడుస్తూ ఉంటాయి. ఒక తరుణంలో బాలకృష్ణ సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వర్క్ అవుట్ అయ్యేవి కాదు. చాలామంది బాలకృష్ణ పని ఇంకా అయిపోయింది అని విమర్శలు కూడా చేశారు.

Advertisement

లయన్, రూలర్ ఇటువంటి సినిమాలు అన్నీ కూడా ఏవి సౌండ్ చేయలేదు.మొత్తానికి ఆహా లో ప్రసారమైన అన్ స్టాపబుల్ అనే షో తర్వాత బాలయ్యను చాలా మంది విపరీతంగా ఇష్టపడటం మొదలుపెట్టారు.

బాలయ్య ఒరిజినాలిటీ 

బాలయ్య ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో ఆ షో చూసిన తర్వాతే చాలామందికి ఒక ఐడియా వచ్చింది. అంతకు ముందు మాత్రం బాలయ్య అభిమానులను కొడతాడు అంటూ కామెంట్స్ వినిపించేవి అన్ స్టాపబుల్ షో తర్వాత విడుదలైన అఖండ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Advertisement

బోయపాటి శ్రీను బాలకృష్ణ చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయింది. ఆ సినిమా తర్వాత మిగతా యంగ్ డైరెక్టర్స్ అంతా కూడా పోటాపోటీగా బాలకృష్ణతో సినిమా చేయడం మొదలుపెట్టారు. అయితే అఖండ తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి భగవత్ కేసరి సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి.

అలా ఆలోచిస్తారా?

మామూలుగా బాలకృష్ణ సక్సెస్ ఫెయిల్యూర్స్ కి పెద్దగా వేల్యూ ఇవ్వరు అని అంటూ ఉంటారు. కొన్ని వరుస సినిమాలు డిజాస్టర్ అవుతున్నప్పుడు కూడా అది వాస్తవమేమో అని అభిప్రాయం కలిగింది. కానీ రీసెంట్ గా బాలకృష్ణ మాట్లాడుతూ ఆల్రెడీ వరుసగా మూడు హిట్ సినిమాలు ఇచ్చాను. నెక్స్ట్ రాబోయే సినిమా ఇంకో రేంజ్ లో ఉండబోతుంది. అది తెలుగు కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు పాన్ ఇండియా సినిమా అని చెప్పారు.

ఈ స్టేట్మెంట్ బాలకృష్ణ అభిమానులకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. కానీ కొంతమంది మాత్రం బాలకృష్ణ ఇవి కూడా పట్టించుకుంటారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 5న అఖండ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇదివరకే సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read: Peddi Song : చికిరి రేంజ్ దాటిపోయింది, ఫస్ట్ బాలే సిక్స్ కొట్టిన చరణ్

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×