E-Paper
Advertisement

Balakrishna – Sitara: బాలయ్య సినిమాలో మహేష్ బాబు కూతురు సితార?

Balakrishna – Sitara: బాలయ్య సినిమాలో మహేష్ బాబు కూతురు సితార?
Advertisement

Balakrishna – Sitara: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలలో నటించకపోయిన ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన ఆదరణ ఉంది.. మహేష్ బాబు కుమార్తె సితార గురించి కూడా అందరికీ ఎంతో సుపరిచితమే సితార ఇంత చిన్న వయసులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక ఈమె పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  ఇలా ఇంత చిన్న వయసులోనే బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతూ కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నారు.

బాలకృష్ణ అఖండ 2..

ఇక త్వరలోనే సితార హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే అందుకు తగ్గ శిక్షణ కూడా ఈమె తీసుకుంటున్నారు.. ఇదిలా ఉండగా తాజాగా సితార కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సితారకు బాలకృష్ణ సినిమాలో అవకాశం వచ్చిందని కానీ చివరి నిమిషంలో వదులుకున్నారని తెలుస్తోంది.. ఇటీవల బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ 2 సినిమా ఎలాంటి సక్సెస్ అందుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా బాలీవుడ్ నటి హర్షాలి మల్హోత్రా జననీ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

జనని పాత్ర కోసం సితార?

Advertisement

తాజాగా ఈ పాత్రకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిజానికి ఈ పాత్రలో నిర్మాతలు ముందుగా మహేష్ బాబు కుమార్తె సితారను తీసుకోవాలని భావించారట, కుదరని నేపథ్యంలో తర్వాత సూర్య కూతురిని కూడా తీసుకోవాలనుకున్నారని సమాచారం. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో చివరికి హర్షాలి మల్హోత్రను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.  ఇలా అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో నటించే ఛాన్స్ సితార మిస్ చేసుకున్నారని తెలుస్తోంది.

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న సితార..

Advertisement

ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మహేష్ బాబు అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.. సితార మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా కాకుండా హీరోయిన్ గానే ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే సితార ఇటీవల సోషల్ మీడియాకు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సితార స్టడీస్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇక మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కూడా నటన పరంగా శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్నారు.

Also Read: Adivi Sesh: ట్యాగ్ ఇష్టం ఉండదు.. ఆ హీరోలకు కౌంటర్ ఇచ్చిన అడివి శేష్!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×