E-Paper
Advertisement

Samantha-Raj Marraige: రెండో పెళ్లి ఈ రోజే ఎందుకు? న్యూమరాలజీ ఏం చెబుతోంది? బంధం నిలబడుతుందా?

Samantha-Raj Marraige: రెండో పెళ్లి ఈ రోజే ఎందుకు? న్యూమరాలజీ ఏం చెబుతోంది? బంధం నిలబడుతుందా?
Advertisement

Samantha Raj Nidimoru Marriage Secret: సమంత–రాజ్ నిడిమోర్‌లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్‌ 1, 2025న కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరిగింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌ ఈషా ఫౌండేషన్‌లో యోగ ఆధ్యాత్మిక కేంద్రంలోని లింగ భైరవి ఆలయంలో సోమవారం మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.  ‘భూత శుద్ధి వివాహం’ పద్దతిలో వీరి వివాహం జరిగినట్టు ఈషా ఫౌండేషన్‌ తమ ప్రకటనలో పేర్కొంది. ఎలాంటి సమాచారం, ప్రచారం లేకుండ సైలెంట్‌గా ఈ రోజు సమంత–రాజ్‌ నిడిమోరు పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.

భూత శుద్ధి వివాహం

Advertisement

అసలు రిలేషన్‌పై ఎప్పుడు ఒపెన్‌ కానీ ఈ జంట ఆకస్మాత్తుగా వివాహం చేసుకోవడం సర్వత్రా ఆసక్తి సంతరించుకుంది. ఇప్పుడు సమంత–రాజ్ పెళ్లిపై అంత చర్చించుకుంటున్నారు. అయితే ఈ రోజు (డిసెంబర్‌ 1)నే పెళ్లి చేసుకోవడం వెనక పెద్ద కథ ఉందట. అంతేకాదు ‘భూత శుద్ధి వివాహం’ పద్దతిలోనే పెళ్లి చేసుకోవడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ రోజు పెళ్లి చేసుకోవడం వెనక వారిద్దరు న్యూమరాలజీని ఫాలో అయ్యారట. సమంత పుట్టిన తేదీ 1987 ఏప్రీల్‌ 28. ఆమె పుట్టిన రోజు కూడితే ఒకటో నెంబర్‌. రాజ్ నిడిమోరు డేట్‌ ఆఫ్‌ బర్త్‌ 4. అంటే ఈ రోజు డిసెంబర్‌ 1.

డిసెంబర్‌ 1నే ఎందుకంటే

ఇక ఈ రోజు ఫుల్‌ డేట్‌ని కలిపి 4వ నెంబర్‌ వస్తుంది. అంటే 1.12.2025ని కలిపితే 4 వస్తుంది. నాలుగు అంటే రాజ్ నిడిమోర్‌ పుట్టిన రోజు. ఇలా ఇద్దరి న్యూమరాలజీ కలిసేలా ఈ రోజు పెళ్లిని ప్లాన్ చేసుకున్నారు. వారిద్దరి ప్రేమ శాశ్వతంగా బలం పడటానికి సమంత–రాజ్‌ నిడిమోరు న్యూమరాలజీని కూడా గట్టిగా నమ్మినట్టు తెలుస్తోంది. పైగా ఆద్యాత్మిక కేంద్ర ఈషా ఫౌండేషన్‌లోని ఈ లింగ దేవాలయంలో ఆ శివుడి ఆశీస్తులతో పంచభూతాల సాక్షిగా రాజ్‌-సామ్‌లు ఒక్కటయ్యారు. న్యూమరాలజీ ప్రకారం చూసిన ఒకటవ నెంబర్‌, నాలుగవ నెంబర్‌ మధ్య బలమైన బంధం ఉంటుందట. దానికి వారి పెళ్లి తేదీ కూడా కలిసి వచ్చేలా సమంత–రాజ్‌లు తమ వైవాహిక బంధానికి స్వాగతం పలికారు.

Advertisement

Also Read: Poonam Kaur: నీ కోసం పక్క వాళ్ల కాపురాలు కుల్చుతావా.. సమంతకు పూనమ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్

భవిష్యత్తులో పొలిటికల్ ఎంట్రీ

ఇలా న్యూమరాలజీ కలిసేలా పంచభూతాల సాక్షిగా ఆ శివుడి సమక్షంలో సమంత–రాజ్‌లు తమ పెళ్లి వేడుకను ప్లాన్‌ చేసుకున్నారు. మొదటి పెళ్లి బ్రేకప్‌ తర్వాత రెండో పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి వచ్చే డిసెంబర్‌ 1వ తేదీనే ముహుర్తం ఖాయం చేసుకుని పెళ్లి పీటలు ఎక్కారు. ఇక న్యూమరాలజీ కూడా వీరి బంధాన్ని బలమని చెబుతుందట. భవిష్యత్తులోనూ వీరిద్దరి జీవితం శాశ్వతంగా నిలుస్తుందని న్యూమరాలజీ నిపుణులు కూడా చెబుతున్నారు. అలాగే వీరిద్దరి న్యూమరాలజీ ప్రకారం రాజ్‌ నిడిమోర్‌ భవిష్యత్తులో పొలిటికల్‌ ఎంట్రీ కూడా ఇస్తాడట. సమంత వల్ల రాజ్‌ జీవితం మారిపోతుందని, మంచి పొలిటికల్‌ లీడర్‌ కూడా అవుతాడని న్యూమరాలజీ చెబుతోందట. మరి ఇది నిజమై.. రాజ్‌-సమంతల వైవాహిక బంధం నిలబడాలని అభిమానులు కూడా గట్టిగా కోరుకుంటున్నారు.

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×