E-Paper
Advertisement

Shubman Gill: ద‌క్షిణాఫ్రికాతో కీల‌క మ్యాచ్ లు..గిల్ వ‌చ్చేస్తున్నాడు..లేడీ అంటూ ట్రోలింగ్ !

Shubman Gill: ద‌క్షిణాఫ్రికాతో కీల‌క మ్యాచ్ లు..గిల్ వ‌చ్చేస్తున్నాడు..లేడీ అంటూ ట్రోలింగ్ !
Advertisement

Shubman Gill: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి వన్డే పూర్తయింది. ఇందులో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరో రెండు వన్డేలు దక్షిణాఫ్రికాతో ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్ పూర్తికా గానే దక్షిణాఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ రెండు జట్ల మధ్య ఐదు టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ నేపథ్యంలో టీమిండియా యంగ్ కెప్టెన్ గిల్ ( Shubman Gill) రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: IND VS SA 1st ODI: ముచ్చెమటలు పట్టించిన దక్షిణాఫ్రికా టెయిలెండర్లు.. మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

టీమిండియా జట్టులోకి రాబోతున్న శుభ్‌మ‌న్ గిల్ ( Shubman Gill).. ఎప్పుడంటే?

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 9వ తేదీ నుంచి మొదటి టీ20 జరగనుంది. ఈ టి20 సిరీస్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ( Shubman Gill) రీ- ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కు శుభ్‌మ‌న్ గిల్ దూరమయ్యాడు. మొదటి టెస్ట్ సందర్భంగా మెడ నొప్పి బారిన పడ్డాడు శుభ్‌మ‌న్ గిల్. అయితే, డిసెంబర్ ఒకటి అంటే ఇవాళ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రిహాబిలిటేషన్ ప్రారంభించేశాడు. అంటే ఇప్పటి వరకు 50% కోలుకున్నట్లు అంచనా వేసుకోవచ్చు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో శుభ్‌మ‌న్ గిల్, వేగంగా కోలుకుంటున్నాడని చెబుతున్నారు.

కానీ దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ డిసెంబర్ 6వ తేదీకి పూర్తి కానుంది. ఆ లోపు శుభ్‌మ‌న్ గిల్ కోలుకుంటే తుది జట్టులోకి వస్తాడు. అతడు కోలుకున్న ప్రకారం నివేదిక తెచ్చుకొని టీ20 సిరీస్ కోసం జ‌ట్టును ప్రకటించనుంది బీసీసీఐ. డిసెంబర్ 6వ తేదీ వరకు శుభ్‌మ‌న్ గిల్ కోల్పోకపోతే అతడు ఆడడం కష్టమే. ఆ లోపు కోలుకుంటే కచ్చితంగా టీమిండియా టి20 జట్టులో స్థానం దక్కించుకుంటాడు. లేకపోతే అతని స్థానంలో రుతురాజ్ కు అవకాశం రానుంది. శుభ్‌మ‌న్ గిల్ తో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా తుది జట్టులో స్థానం దక్కించుకునే అవకాశాలు లేనట్లే అంటున్నారు.

శుభ్‌మ‌న్ గిల్ పై దారుణంగా ట్రోలింగ్స్‌

Advertisement

టీమిండియా వ‌న్డే కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మెడ నొప్పి బారీ ప‌డి, టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్ దూరం అయ్యాడు గిల్‌. అయితే అలా దూరం అయిన గిల్‌, లేడీ గెట‌ప్ వేసుకుని తిరుగుతున్నాడ‌ని ఇజ్జ‌త్ తీస్తున్నారు. ఫాతిమా సనా షేక్ ( Fatima Sana Shaikh,) ఫోటోను షేర్, అత‌నే గిల్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read:  Rohit Sharma: కోహ్లీ సెంచ‌రీ..గంభీర్ ను బండ బూతులు తిట్టిన రోహిత్‌…”తెరీ మా***” అంటూ

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×