E-Paper
Advertisement

ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ కావ్య రెడ్డి పసుపు దంచుడు వేడుక!

ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ కావ్య రెడ్డి పసుపు దంచుడు వేడుక!
Advertisement

Bellam Konda Srinivas: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇదివరకే అల్లు శిరీష్, విజయ్ దేవరకొండల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరొక నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సైతం పెళ్లికి సిద్ధమయ్యారు. ఈయన తన ప్రేయసి కావ్య రెడ్డితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఏప్రిల్ 5వ తేదీ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డిల నిశ్చితార్థపు వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ నిశ్చితార్థపు వేడుక జరిగింది. ఇలా వీరి నిశ్చితార్థం(Engagment) జరిగిన రెండు రోజులకే పెళ్లి పనులు కూడా ప్రారంభం అయ్యాయి.

పసుపు దంచే వేడుక..

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డిల వివాహం ఏప్రిల్ 29వ తేదీ జరగబోతున్న నేపథ్యంలో పెళ్లి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా పసుపు దంచే వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇలా ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పసుపు దంచే వేడుకను ఘనంగా నిర్వహించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హిందూ సాంప్రదాయ పద్ధతుల ప్రకారం వీరి పసుపు దంచే వేడుక ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సాయి శ్రీనివాస్(Sai Srinivas) కావ్య రెడ్డి (Kavya Reddy)సాంప్రదాయ దుస్తులలో ఎంతో సంతోషంగా సందడి చేస్తూ కనిపించడంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది.

ఏప్రిల్ 29న శ్రీనివాస్ కళ్యాణం..

Advertisement

ఇలా ఈ జంట తమ పెళ్లి వేడుకలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు అయితే ఇప్పటివరకు పెళ్లికి సంబంధించి ఇంకా అధికారక ప్రకటన మాత్రం వెలబడలేదు కానీ వీరి వివాహం ఏప్రిల్ 29వ తేదీ కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగబోతోందని తెలుస్తుంది. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా కేవలం సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనబోతున్నారు ఇలా సింపుల్ గా తిరుపతిలో వివాహం చేసుకుంటున్న ఈ జంట అనంతరం మే1వ తేదీ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది.

?igsh=MThnamgyNWV4b3k2Yg%3D%3D

Advertisement

ఇక కావ్య రెడ్డి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాదు. కావ్య రెడ్డి తాత హైకోర్టు జడ్జి కాగా ఆమె తండ్రి లాయర్ అని తెలుస్తోంది. ఏమాత్రం సినీ బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం నుంచి కావ్య రెడ్డి సినీ ఇండస్ట్రీకి కోడలుగా రాబోతున్నారని చెప్పాలి. ఇక వీరిద్దరికీ గత కొంతకాలంగా పరిచయం ఉండడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిన నేపథ్యంలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు.ఇక వీరి పెళ్లి వేడుకలకు 20 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పెళ్లి వేడుకలను ప్రారంభించారు.. ఇక ప్రస్తుతం సాయి శ్రీనివాస్ పెళ్లి పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈయన తన సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది.

Also Read: పెళ్లి వార్తలపై ఘాటుగా స్పందించిన త్రిష… ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి అంటూ!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×