E-Paper
Advertisement

HBD Sandeep Reddy Vanga: బర్త్ డే స్పెషల్.. ఆస్తులు అమ్ముకొనే పరిస్థితి నుంచి వేల కోట్ల ఆస్తులను కూడబెట్టిన వంగా మామ..

HBD Sandeep Reddy Vanga: బర్త్ డే స్పెషల్.. ఆస్తులు అమ్ముకొనే పరిస్థితి నుంచి వేల కోట్ల ఆస్తులను కూడబెట్టిన వంగా మామ..
Advertisement

HBD Sandeep Reddy Vanga: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. గతంలో ఆయన ఎలా ఉందో కానీ అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆయన లైఫ్ పూర్తిగా మారిపోయింది. తెలుగులో అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. అదే సినిమాను బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు.. బాలీవుడ్ లో యానిమల్ చిత్రాన్ని తెరకేక్కించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు.. నేడు ఈయన పుట్టినరోజు.. సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు వంగా మామ పుట్టినరోజు సందర్బంగా ఇప్పటివరకు కూడబెట్టిన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసుకుందాం..

సందీప్ రెడ్డి వంగా ఆస్తులు ఎన్నికోట్లు..?

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈయన చేసింది కొన్ని సినిమాలే అయినా కూడా బాగా పాపులర్ అయ్యారు.. ఈ దర్శకుడి సినిమా ప్రయాణం మాత్రం ఆసక్తికరంగానే సాగుతోంది. హుబ్లీ-ధార్వాడ మధ్య బోరో ఎస్.డి.ఎ. సందీప్ రెడ్డి వంగా కళాశాలలోనే సైకోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కో సినిమాతో క్రేజ్ తో పాటుగా ఆస్తులు కూడబెట్టాడు. సందీప్ రెడ్డి వంగ ఒకప్పుడు తన ఆస్తులు అమ్ముకొనే స్థితి నుంచి వేల కోట్లు సంపాదించాడు. అర్జున్ రెడ్డి నిర్మించాడు. ఆ సినిమా సక్సెస్‌తో తిరిగి 36 ఎకరాల పొలాన్ని తిరిగి కొనుకున్నాడు. ఆ తర్వాత హిందీలో కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో రూ. 1267 కోట్ల బిజినెస్ జరిగింది. అంటూ ఆయనకు 450 కోట్లు వచ్చాయి. అలా ప్రస్తుతం ఆయన ఆస్తి 1300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా..

Advertisement

Also Read : పల్లవి,శ్రీయాలకు ఝలక్.. కొత్త క్యారక్టర్ ఎంట్రీ.. ఏకలింగం నిజస్వరూపం బయటపడుతుందా..?

ప్రభాస్ తో స్పిరిట్ మూవీ.. 

బాలీవుడ్ లో ఈయన తెరకెక్కించిన యానిమల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం ఆ మూవీ సక్సెస్ అవడంతో పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.. ఈయన ప్రభాస్ తో చేస్తున్న సినిమా స్పిరిట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సినిమాలన్నీ రొమాంటిక్ జోనర్ లోనే ఉన్నాయి. మరి ప్రభాస్ కూడా అలాంటి సీన్లలో నటిస్తాడా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేసి వేరే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలనే ఆలోచనలో వంగా ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ ఆయన ఏ హీరోతో సినిమా తెరకెక్కిస్తారో చూడాలి..

Related News

ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!

పారడైస్ స్టోరీ ఇదేనా ? ఇదే ఐతే కష్టమే మరి !

కొత్త ఉద్యోగంలో చేరిన రకుల్ ప్రీత్ సింగ్.. వీడియోతో ఊహించని సర్ప్రైజ్!

క్లాప్ బాయ్ నుంచి పాన్ ఇండియా స్టార్..18 ఏళ్ల కెరీర్ పై నాని ఎమోషనల్ పోస్ట్!

కౌన్సిల్ సొమ్ము ఎటు పోయింది? సంచలన ఆరోపణలు చేసిన సి.కళ్యాణ్

రణబాలికి పోటీగా ఆదర్శ కుటుంబం… గెలుపెవరిదో!

మిల్కీ బ్యూటీకి పడిపోయాడా?.. స్టేజ్‌పైనే హీరో చేసిన పని వైరల్

నాని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..మళ్ళీ వాయిదా దిశగా ప్యారడైజ్!

Big Stories

Advertisement
×