E-Paper
Advertisement

Rupa Muggulla: కదిలే దేవత స్త్రీ వే… అన్నట్లుగా మైమరిపిస్తున్న బ్రహ్మముడి నటి

Rupa Muggulla:  కదిలే దేవత స్త్రీ వే… అన్నట్లుగా మైమరిపిస్తున్న బ్రహ్మముడి నటి
Advertisement

Rupa Muggulla: బ్రహ్మముడి నటి.. రూప ముగ్గల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా షేర్ చేసిన ఫోటోలు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. బ్రహ్మముడి సీరియల్‌లో స్వప్న పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రూప.. ఈ ఫొటోలో మాత్రం పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపించింది. సీరియల్‌లో ఎప్పుడూ పద్ధతిగా చీరలో కనిపించే ఆమె, బయట మాత్రం ట్రెండీగా.. స్టైలిష్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

Advertisement

ఈ ఫొటోలో రూప బ్లూ కలర్ లెహంగా ధరించింది చాలా అందంగా కనిపించింది. సింపుల్ డిజైన్‌తో ఉన్న బ్లౌజ్, అదే కలర్ లెహంగా, లైట్ వర్క్ ఉన్న దుపట్టా ఆమె లుక్‌కు బాగా సెట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్‌గా మట్టి రంగు గోడ ఉండటం వల్ల ఆమె బ్లూ డ్రెస్సు మరింత హైలైట్ అయ్యింది. హెయిర్ ఓపెన్‌గా ఉంచి, లైట్ మేకప్‌తో చాలా నేచురల్‌గా కనిపించింది. ఈ లుక్ చూసిన నెటిజన్స్ “చాలా అందంగా ఉన్నావు”, “ఎలిగెంట్ లుక్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

ఈ ఫొటోకు రూప పెట్టిన క్యాప్షన్ కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. “కధిలే దేవత స్త్రీ వీ…” అనే రాజా షాప్ పాట లైన్‌తో పాటు హార్ట్ ఎమోజీలు వాడుతూ ఆమె భావాన్ని వ్యక్తం చేసింది. అలాగే ఈ డ్రెస్సు ఫ్రీ వెడ్డింగ్ గౌన్ రెంటల్ నుంచి తీసుకున్నదని, ఫోటోగ్రఫీ ఎస్పీ విజన్స్ అండ్ సినిమాటిక్.. చేసినట్లు ట్యాగ్ చేసింది.

బ్రహ్మముడి సీరియల్‌లో మొదట స్వప్న పాత్రను హమీదా పోషించింది. కొన్ని కారణాల వల్ల ఆమె సీరియల్ వదిలేయడంతో, ఆ పాత్రలోకి రూప ముగ్గల్ల వచ్చింది. అప్పటి నుంచి స్వప్న క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్టింగ్ పరంగా కూడా రూప ఈ పాత్రను బాగా హ్యాండిల్ చేస్తుందని ప్రేక్షకుల అభిప్రాయం. హీరోయిన్ కావ్య పాత్రకు సమానంగా స్వప్న పాత్రకూ మంచి ప్రాముఖ్యత ఉండటంతో.. రూపకు ఫ్యాన్ బేస్ పెరుగుతోంది.

సీరియల్స్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు.. రీల్స్ షేర్ చేస్తూ అభిమానులతో కనెక్ట్ అవుతోంది రూప. తాజాగా ఈ బ్లూ లెహంగా ఫొటోలు కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. సంప్రదాయంతో పాటు మోడ్రన్ టచ్ ఉన్న ఈ లుక్..రూప ముగ్గల్ల స్టైల్‌కి మరో ప్లస్ అయ్యిందని చెప్పుకోవచ్చు.

ALSO READ: Prabhas: బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ కోసం ప్రభాస్ మాస్టర్ ప్లాన్.. చిరంజీవి బాటలోనేనా?

Related News

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

Big Stories

Advertisement
×