E-Paper
Advertisement

Kantha: చెన్నై కోర్టులో కేసు నమోదు, దుల్కర్ సల్మాన్ సినిమా ఆగిపోతుందా?

Kantha: చెన్నై కోర్టులో కేసు నమోదు, దుల్కర్ సల్మాన్ సినిమా ఆగిపోతుందా?
Advertisement

Kantha: పేరుకు మలయాళీ నటుడు అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయాడు దుల్కర్ సల్మాన్. తెలుగులో మహానటి సినిమా చేయకు ముందు నుంచే దుల్కర్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు చూడడానికి అలవాటు పడ్డారు. భాష అర్థం కాకపోయినా కూడా సబ్ టైటిల్స్ పెట్టుకొని మరి దుల్కర్ సల్మాన్ సినిమాలు చూశారు.

మహానటి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దానిలో కొద్దిపాటి నెగిటివ్ రోజులు చేసినా కూడా విపరీతమైన ప్రేమను దుల్కర్ సల్మాన్ పై తెలుగు ప్రేక్షకులు పెంచుకున్నారు. ఆ తర్వాత హను దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది.

చెన్నై కోర్టులో కేసు నమోదు 

Advertisement

ఇక ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కాంత అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసి. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ తో పాటు సముద్ర కని ఒక కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి.

టి. ఎం. త్యాగరాజ భగవతర్ (T. M. Thyagaraja Bhagavathar) జీవిత కథ అంశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. త్యాగరాజ భగవతర్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండ్రీ పర్సనాలిటీ.. ఆయన తమిళ సినీ రంగంలో మొదటి సూపర్ స్టార్ గా పేరు సాధించారు. సంగీతం, నాటకం, సినిమా — మూడు రంగాల్లోనూ ఆయన చేసిన సేవలు అద్భుతం.

Advertisement

అయితే త్యాగరాజ భగవతర్ క్యారెక్టర్ కు భంగం కలిగించేలా కొన్ని సీన్స్ ను సినిమాలో చూపించారు అంటూ అతని మనవడు చెన్నై కోర్టులో కేసు నమోదు చేశారు. 14వ తారీఖున రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమా ఇప్పుడు కొత్త చిక్కుల్లో ఇరుక్కుంది. ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో ఈ సినిమా విడుదలవుతుందా లేదా అని చర్చలు జరుగుతున్నాయి.

ఇగో మధ్య జరిగా కదా

ఒక నటుడు మరియు దర్శకుడు ఇగోల మధ్య ఈ కథ జరుగుతుంది. దర్శకుడు శాంత అనే సినిమాను మొదలు పెడితే ఆ హీరోకి వచ్చిన కొన్ని ఇగో ప్రాబ్లమ్స్ వలన శాంతా కాస్త కాంత సినిమాగా మార్చేస్తారు. వీరిద్దరి మధ్య సినిమా విషయంలో జరిగిన ఆసక్తికర సంఘటనలనే ఈ సినిమాగా మలిచినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

Also Read: Vanga Chats NAG : సందీప్ రెడ్డి వంగా అంటే రాంగోపాల్ వర్మ కి బాప్

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×