E-Paper
Advertisement

Celebrities Favourite Haleem Spots: ప్రభాస్ నుంచి విజయ్ దేవరకొండ వరకు..హైదరాబాదీ హలీమ్ వీళ్లు ఎక్కడ తింటారో తెలుసా..

Celebrities Favourite Haleem Spots: ప్రభాస్ నుంచి విజయ్ దేవరకొండ వరకు..హైదరాబాదీ హలీమ్ వీళ్లు ఎక్కడ తింటారో తెలుసా..
Advertisement

Celebrities Favourite Haleem Spots: రంజాన్ నెల మొదలవగానే హైదరాబాద్ వీధులు ప్రత్యేకమైన వాసనతో నిండిపోతాయి. ఉడికించిన..నెయ్యి వేసిన.. హైదరాబాదీ హలీమ్ కోసం జనాలు తెగ ఎగబరుతూ ఉంటారు. దీని రుచి అద్భుతంగా ఉండడం వల్ల.. సాధారణ ప్రజలే కాదు, టాలీవుడ్ స్టార్లు కూడా తమ డైట్‌లను పక్కన పెట్టి.. హలీమ్‌ను ఆస్వాదిస్తారు. రంజాన్ పండుగ వస్తే.. హలీమ్ అంటే పండుగలా మారుతుంది. పాతబస్తీ నుంచి కొత్త ప్రాంతాల వరకూ హలీమ్ స్టాల్స్, రెస్టారెంట్లు జనాలతో కిటకిటలాడుతుంటాయి. ఈ సీజనల్ వంటకం కోసం సినీ నటులు కూడా ప్రత్యేకంగా వెతుక్కుంటూ వెళ్తారు. అలాంటి వారిలో ఉండే మన స్టార్ హీరోలు, హీరోయిన్లు ఎవరంటే..

ప్రభాస్

ప్రభాస్‌కు హలీం అంటే ప్రత్యేక ఇష్టం. ఆయనకు ఇష్టమైన హలీం స్పాట్ Grill 9. 2022లో ఇక్కడి ‘బాహుబలి హలీం’కి ఆయన పబ్లిక్‌గా థమ్స్ అప్ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ హలీం సెలబ్రిటీ ఫుడ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంది.

నాగ చైతన్య

Advertisement

నాగ చైతన్య రంజాన్ టైమ్‌లో ఎక్కువగా Pista House మరియు Cafe 555కి వెళ్తారు. 2023లో క్యాఫే 555లో ఆయన కనిపించడం అప్పట్లో వార్తలైంది.

రానా దగ్గుబాటి

రానాకు ఓల్డ్ సిటీ హలీం అంటే చాలా ఇష్టం. ఆయన ఎక్కువగా Pista House మరియు Hotel Shadabలో హలీం తింటారు. రంజాన్ రోజుల్లో దాదాపు ప్రతిరోజూ ఓల్డ్ సిటీ ఫుడ్ ట్రయిల్ చేస్తానని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

రకుల్ ప్రీత్ సింగ్

Advertisement

రకుల్‌కు మొదట హలీం రుచి అలవాటు కావడానికి కొంత టైమ్ పట్టింది. కానీ ఇప్పుడు ఓల్డ్ సిటీ హలీం, ముఖ్యంగా మటన్ హలీం, నల్లి హలీం అంటే చాలా ఇష్టం. తింటూ తింటూ ఇంటికీ ప్యాక్ చేయించుకుని తీసుకెళ్తారట.

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ డైట్‌లో ఉన్నా హలీం విషయంలో కంట్రోల్ ఉండదని ఆయనే సరదాగా చెప్పారు. హైదరాబాద్‌లోని పాపులర్ హలీం సెంటర్లలో హలీం తింటూ కనిపిస్తుంటారు.

ALSO READ: Rashmika Mandanna: పెళ్లి ఫొటోలనూ వదలరా? ఇంటర్నెట్‌లో రష్మిక అశ్లీల ఫొటోలు, ఇంత దారుణమా?

Related News

హైదరాబాద్‌లో ‘ఒడిస్సీ’ మూవీని ఎంజాయ్ చేయడానికి పెర్ఫెక్ట్ థియేటర్లు ఇవే, స్క్రీన్.. సౌండ్ అదుర్స్!

సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

Big Stories

Advertisement
×