E-Paper
Advertisement

Comedian Satya : పోస్టర్ తోనే కితకితలు పెట్టాడు , రితీష్ రానా నీ వెటకారం మామూలుది కాదు

Comedian Satya : పోస్టర్ తోనే కితకితలు పెట్టాడు , రితీష్ రానా నీ వెటకారం మామూలుది కాదు
Advertisement

Comedian Satya : మత్తు వదలరా సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు రితీష్ రానా. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాకు కొత్త అర్థం చెప్పింది. ఆ సినిమాతోనే రితీష్ కు విపరీతమైన పేరు వచ్చింది.

ఆ తర్వాత చేసిన హ్యాపీ బర్త్డే సినిమా ఊహించని సాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. లావణ్య త్రిపాఠి నటించిన ఆ సినిమా మంచి అంచనాలతో విడుదలైంది. ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ ఈవెంట్ కి ఎస్ ఎస్ రాజమౌళి వచ్చి రితీష్ రానా టాలెంట్ ఏంటో చెప్పాడు. ఆ సినిమా విడుదలైనప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ లో పాన్ తెలుగు ఫిలిం అని పెట్టారు.

పోస్టర్ తో కితకితలు 

Advertisement

కమెడియన్ సత్య ఎన్ని సినిమాలు చేసినా కూడా రితీష్ రానా తనని వాడిని విధంగా ఎవరూ వాడలేదు. ఇప్పటికీ సత్యా కెరీర్లో మత్తు వదలరా,lహ్యాపీ బర్త్డే, మత్తు వదలరా 2 సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ సినిమాలు చూస్తుంటే సత్యాలో ఇంత టాలెంట్ ఉందా అని అర్థమవుతుంది.

ఇప్పుడు ఏకంగా సత్య మరియు వెన్నెల కిషోర్ కీలకపాత్రలో రితీష్ రానా ఒక సినిమా చేస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. అయితే మొన్ననే అధికారికంగా ప్రకటించి పూజ కూడా చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియోను నిన్న రిలీజ్ చేశారు.

Advertisement

కొద్దిసేపటికి ఈ సినిమా టైటిల్ మరియు పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాకి జెట్లీ అనే టైటిల్ ఖరారు చేశారు. రితీష్ అన్న వెటకారం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ టైటిల్ తో పాటు పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. పోస్టర్ చూస్తుంటేనే విపరీతమైన నవ్వు వస్తుంది.

సత్య క్రేజీ లుక్ 

ఈ పోస్టర్ లో సత్య క్రేజీ లుక్ లో కనిపిస్తున్నాడు. ఒక జట్ విమానం పైన సత్య కూర్చున్న విధానం చాలా ఫన్నీగా అనిపిస్తుంది. జెట్ ను చూపిస్తూ కొంచెం స్పేస్ ఇచ్చి లీ అని రాశారు. పోస్టర్ చివరలో దుబాయ్ నుంచి కొచ్చిన్ కు టికెట్ ఉంది. దుబాయ్ నుంచి కేరళ కి సత్య ఎందుకు తిరుగుతాడు? సినిమాలో అసలు రితీష్ ఏమి డిజైన్ చేశాడో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Also Read: Sai Dharam Tej : ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, సెకండ్ లైఫ్ అంటూ ఎమోషనల్ అయిపోయిన సాయి తేజ్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×