E-Paper
Advertisement

Sai Dharam Tej : ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, సెకండ్ లైఫ్ అంటూ ఎమోషనల్ అయిపోయిన సాయి తేజ్

Sai Dharam Tej : ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, సెకండ్ లైఫ్ అంటూ ఎమోషనల్ అయిపోయిన సాయి తేజ్
Advertisement

Sai Dharam Tej : మెగా హీరోస్ లో సాయి ధరంతేజ్ ఒకరు. మై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన రేయ్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన పిల్ల నువ్వు లేని జీవితం మంచి సక్సెస్ సాధించింది. అక్కడితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయిపోయాడు సాయితేజ్.

ఆ సినిమా తర్వాత కొన్ని మంచి సినిమాలు చేశాడు. అయితే ఒక తరుణంలో సాయి తేజ ఏ సినిమా చేసినా కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద వర్క్ అవుట్ అయ్యేవి కాదు. స్టోరీస్ ఎలక్షన్స్ లో వాళ్ల మామయ్య పవన్ కళ్యాణ్ ని మించిపోయాడు అనే విమర్శలు కూడా వచ్చాయి. మొత్తానికి కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలహరి సినిమా మంచి హిట్ గా నిలిచింది.

ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో 

Advertisement

కొద్దిసేపటి క్రితం సాయితేజ్ సోషల్ మీడియాలో తన మదర్ అవార్డు తీసుకుంటున్న రెండు ఫోటోలు షేర్ చేశాడు. మొదటి ఫోటో నా మొదటి జీవితంలోని అందుకున్న ఫస్ట్ అవార్డు. రెండవ ఫోటో నా సెకండ్ లైఫ్ లో అందుకున్న మొదటి అవార్డు అంటూ రెండు ఫోటోలను షేర్ చేశాడు. ఈ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు కొడుకుగా పుట్టాను అంటూ ఎమోషనల్ అయిపోయాడు సాయితేజ్.

అయితే సాయి తేజ సెకండ్ లైఫ్ అని కింద రాయడం వెనక ఆంతర్యం ఏమిటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాయి తేజ్ జీవితంలో ఊహించని ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మెగా ఫ్యామిలీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆల్మోస్ట్ చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు సాయి.

చాలా రోజుల వరకు కోలుకోలేదు 

Advertisement

సాయి తేజ్ జీవితంలో ఆ ఊహించని సంఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులు మాట్లాడ్డానికి కూడా ఇబ్బంది పడేవాడు. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొన్ని రోజులకి కోలుకొని విరూపాక్ష అనే సినిమా చేశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నాడు సాయితేజ్.

పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన బ్రో సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఇప్పుడు ప్రస్తుతం సాహితే సంబరాలు ఏటిగట్టు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

Also Read: SreeLeela : తెలుగులో ఏం వర్క్ అవుట్ కావడం, ఇంక తమిళ్ కి షిఫ్ట్ అయిపోతుందా?

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×