E-Paper
Advertisement

క్రిస్మస్ బరిలో దాదా VS కింగ్ 100.. నందమూరి – అక్కినేని హీరో పోరు..

క్రిస్మస్ బరిలో దాదా VS కింగ్ 100.. నందమూరి – అక్కినేని హీరో పోరు..
Advertisement

Tollywood Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం అలాగే నందమూరి కుటుంబాల మధ్య ఉన్న ప్రత్యేక బంధం గురించి చెప్పనక్కర్లేదు. వెండి ధరపై వీరిద్దరి మధ్య ఎప్పుడూ పోటీ నెలకొంటూనే ఉంటుంది.. నందమూరి తారకరామారావు వర్సెస్ అక్కినేని నాగేశ్వరావు మద్య పోటీ గట్టిగానే ఉండేది.. వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు వస్తున్నాయి అంటే ఎవరు విన్నర్ గా నిలుస్తారు అని జనాలు అభిప్రాయపడేవారు. వీరి నటి వారసులైన అక్కినేని నాగార్జున అలాగే నందమూరి బాలకృష్ణ మధ్య కూడా పోటీ గట్టిగానే ఉంటుంది. ఈసారి మరోసారి ఇద్దరు సీనియర్ యాక్టర్లు పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు. స్టార్ హీరోల మధ్య పోటీ ఉంటే ఆ కిక్కే వేరప్పాని జనాలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలో పోటీ పడుతున్న సినిమాలు గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..

క్రిస్మస్ బరిలో పోటీపడుతున్న స్టార్స్..

ప్రతి పండక్కి స్టార్ హీరోలు సినిమాలు పోటీ పడుతూనే ఉంటాయి. సంక్రాంతి మొదలుకొని ఈ ఏడాది చివరగా ఎండ్ అయ్యే క్రిస్మస్ పండగ వరకు స్టార్ హీరోలు పోటీపడి మరి తమ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. సంక్రాంతిలో స్టార్ హీరోలు పోటీ పడడం కామన్ కానీ క్రిస్మస్ పండుగకి పోటీ మాములుగా లేదు అని తెలుస్తుంది. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు మరోసారి పోటీ పడటంతో ఆసక్తి నెలకోంది. క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 24న ఇద్దరి చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో టాలీవుడ్ లో మరోసారి ఆసక్తికర చర్చ నడుస్తుంది. బాలయ్య అలాగే గోపీచంద్ మల్లిని కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ని ఫిక్స్ చేశారు.. దాదా అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. అదేవిధంగా నాగార్జున నటిస్తున్న సినిమాకు కింగ్ 100 అనే టైటిల్ని ఫిక్స్ చేస్తారు.. రెండు సినిమాలు ఒకేసారి రావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాలలో బాక్స్ ఆఫీస్ వద్ద విన్నర్గా నిలిచింది ఏ సినిమా అన్నది ప్రస్తుతం హాట్ చర్చగా మారింది.

నాగార్జున vs బాలయ్య పోటీ..

Advertisement

ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు మధ్య పోటీ ఏర్పడడం కామనే.. ఒక్కసారి రెండుసార్లు అంటే అది కామనే కానీ చాలాసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడం అనేది ఆసక్తికరమైన విషయమే.. గతంలో వీరిద్దరి మధ్య అనేకసార్లు పోటీ ఏర్పడింది అయితే విచిత్రం ఏంటో తెలియదు గానీ ఈ రెండు సినిమాలు పోటీలు విన్నర్ గా నిలవడం మామూలు విషయం కాదు.. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వీరిద్దరి మధ్య పోటీని తీసుకొని వచ్చినా కూడా ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇద్దరు స్టార్ హీరోలు పోటీపడి సమానమైన కలెక్షన్స్ ని రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇదే ట్రెండు ఈ ఏడాది క్రిస్మస్ కి కూడా కొనసాగే అవకాశం ఉంది అని తెలుస్తుంది. నాగార్జున నటిస్తున్న కింగ్ 100, బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్నా దాదా సినిమా క్రిస్మస్ బరిలో దిగిపోతున్నాయి. మరి ఏ చిత్రం విన్నర్ గా నిలుస్తుంది అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

Also Read : ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. విన్నర్ ఎవరు..?

Related News

‘దాదా’గా విశ్వరూపం చూపించబోతున్న బాలయ్య.. విడుదల ఎప్పుడంటే?

అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న అక్కినేని హీరో… ఇప్పటీకి బాధగా ఉందంటూ!

సూరి, సుహాస్ ‘మండాడి’ ట్రైలర్ రిలీజ్!

ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేస్తా – అక్కినేని సుమంత్

కళ్ళుచెదిరే రేంజ్ లో ‘వారణాసి’ తెలుగు థియేట్రికల్ బిజినెస్.. టాలీవుడ్ లోనే హైయెస్ట్!

సినిమా ఖర్చుల్లో బిగ్ స్కామ్?.. బోగస్ బిల్లులతో కోట్ల గోల్‌మాల్!

హ్యాపీ బర్తడే మోక్షజ్ఞ.. కొత్త మూవీ అనౌన్స్మెంట్ కి ఈ రోజైనా మోక్షం లభిస్తుందా?

Big Stories

Advertisement
×