Telugu TV Serials : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో ఉండడంతో జనాలు ప్రతి స్త్రీని మిస్ అవ్వకుండా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాలు కన్నా సీరియల్స్ కి మంచి డిమాండ్ ఏర్పడడంతో కొత్త కొత్త ఛానల్ లో సీరియల్స్ ని అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి టీవీ చానల్స్. గత కొద్ది రోజులుగా టీవీ చానల్స్ లలోకి కొత్త సీరియల్స్ రావడంతో జనాలు ప్రతి సీరియల్ ని మిస్ అవ్వకుండా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న సీరియల్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఇక్కడ ప్రసారం అవుతున్న ఛానల్స్ కి టీఆర్పీ రేటింగ్ బాగానే పెరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఎవరు టిఆర్పి రేటింగ్ ఎలా ఉంది? ఏ సీరియల్ టాప్ లో నిలిచింది అన్నది ఒకసారి తెలుసుకుందాం..
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియస్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఇప్పుడు ముందు వరుసలో ఉందన్న విషయం చెప్పనక్కర్లేదు.. ఈవారం టిఆర్పి రేటింగ్ చూస్తే డాక్టర్ బాబు సీరియల్ కి గట్టి పోటీని ఇస్తుంది బాలు సీరియల్. ఇటీవల ఈ సీరియల్ లో జరిగిన కొన్ని ట్విస్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ క్రమంలో ఈ వారం ఎన్టీఆర్ కూడా ఈ సీరియల్ కి మంచిగానే వచ్చినట్లు తెలుస్తోంది.. రోహిణి బండారం ఎప్పుడైతే బాలు బయట పెడతాడో అప్పటినుంచి బాలు హీరో అయిపోతాడు. ఈ సీరియల్ రేటింగ్ కూడా 12 కు పైగా పెరగడం విశేషం. ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్ కూడా ఇదే అవడంతో బాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..
స్టార్ మా ఛానెల్ లో కొనసాగుతున్న ప్రతి సీరియల్ బుల్లితెర ఆడియన్స్అలరిస్తున్నాయి. ఈ మధ్య టీవీల్లోకి ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ స్టోరీతో ఉండటంతో వీటి మధ్య పోటీ గట్టిగానే ఉంటుంది.. స్టార్ మా సీరియల్స్ మధ్య పోటీ ఎక్కువే.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్ఫీ రేటింగ్ సీరియల్స్ కి పెరిగిందని తెలుస్తుంది.. ఇటీవల ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 12.30 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.28 ఉంది. పొదరిల్లు 11. 55, ఇంటింటి రామాయణం 11.06, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.46, నువ్వులేక నేను లేను
10.30, నిండు మనసులు 9.00, చిన్ని 8.13, బ్రహ్మముడి 8.07.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2, గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. ఇంటింటి రామాయణం సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగు కాస్త పెరిగింది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ రేటింగ్ఎంత నమోదు చేసుకుంటుందో చూడాలి..
Also Read : సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..