E-Paper
Advertisement

Raju Weds Rambai: నువ్వు బట్టలిప్పుతాను అనగానే నాకు వణుకు పుట్టింది, బాబీ షాకింగ్ కామెంట్స్

Raju Weds Rambai: నువ్వు బట్టలిప్పుతాను అనగానే నాకు వణుకు పుట్టింది, బాబీ షాకింగ్ కామెంట్స్
Advertisement

Raju Weds Rambai: కొన్ని సందర్భాలలో కొన్ని మాటలు విపరీతంగా వైరల్ అయిపోతూ ఉంటాయి. ఎక్కువమంది అత్యుత్సాహం చూపించినప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియకుండానే జరిగిపోతుంది. ఇక రీసెంట్ గా రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది.

ఆ సినిమా విడుదలకు ముందు దర్శకుడు స్థాయిలో కంపాటి మాట్లాడుతూ ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే నేను అమీర్పేట్ సెంటర్లో బట్టలిప్పి కట్ డ్రాయర్ తో నిల్చుంటా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. వాస్తవానికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. సాధించిన తర్వాత తను మాట్లాడిన మాటలు పైన క్షమించండి అన్నా ఏదో ఆవేశంలో అలా వచ్చేసింది అంటూ చెప్పాడు దర్శకుడు సాయిలు.

Advertisement

ఇప్పుడు సినిమా సక్సెస్ అయింది కాబట్టి నేను అమీర్పేట్ వచ్చి బ్యాండ్ కొడతాను అని చెప్పి అలానే కొట్టాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ నేడు జరిగింది.

బాబీ షాకింగ్ కామెంట్స్ 

సినిమా సక్సెస్ ఈవెంట్ కు బాబు హాజరయ్యాడు. ఈవెంట్ లో బాబి డైరెక్టర్ మాట్లాడిన మాటలను మరోసారి గుర్తు చేశాడు. నువ్వు అమీర్పేటలో బట్టలు ఇప్పుతాను అని చెప్పినప్పుడు నేను షాక్ అయిపోయాను తమ్ముడు. ఒక దర్శకుడికి సినిమా మీద అంత నమ్మకం ఏంటి అనే ఆలోచన కూడా వచ్చింది.

Advertisement

నువ్వు నిజంగా అసలైన దర్శకుడిలా మారుతావు. మా ఇంట్లో ఫంక్షన్ ఉన్న కూడా నేను దాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను. నిజంగా మా రాంబాయికి ఇక్కడి నుంచి సారీ చెబుతున్నాను. ఒక ఆర్ నారాయణ మూర్తిని చూసినప్పుడు ఎటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుందో నిన్ను చూసినప్పుడు కూడా అటువంటి ఫీలింగ్ కలుగుతుంది అని బాబి చెప్పారు.

బాబీ ఎమోషనల్ 

సురేష్ బొబ్బిలి వాళ్ళ పేరెంట్స్ ఫోటోలు వేసి ఎమోషనల్ గా మాట్లాడారు. దానిని బాబీ ప్రస్తావిస్తూ నేను రైటర్గా సింగిల్ కార్డు సంపాదించక ముందే మా అమ్మగారు చనిపోయారు. వాల్తేరు వీరయ్య వరకు నాన్న ఉన్నారు. నాకు ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు. మీరు మీ అమ్మ నాన్నల ఫోటోలు వేసి మాట్లాడినప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది వెంటనే లేచి నిల్చున్నాను అంటూ బాబి చెప్పారు.

Also Read: Andhra King Taluka : ఆ ఓటిటి కోసమే ఆంధ్ర కింగ్ తాలుక ఒక రోజు ముందు రిలీజ్, ఈ కల్చర్ మారదా?

Related News

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Big Stories

Advertisement
×