E-Paper
Advertisement

Redmi Pad 2: షార్ప్ డిస్ ప్లే.. డాల్బి ఆడియో.. ఇప్పుడు రెడ్‌ మి ప్యాడ్ 2 జస్ట్ 12 వేలకే

Redmi Pad 2:  షార్ప్ డిస్ ప్లే.. డాల్బి ఆడియో.. ఇప్పుడు రెడ్‌ మి ప్యాడ్ 2 జస్ట్ 12 వేలకే
Advertisement

Redmi Pad 2 Price:  రెడ్‌మి ప్యాడ్ 2  2025 జూన్ 5న గ్లోబల్‌గా విడుదలైన క్రేజీ బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టాబ్లెట్. జూన్ 18న ఇండియాలో లాంచ్ అయ్యింది. మల్టీ మీడియా, ఎంటర్‌ టైన్‌ మెంట్,  డైలీ ప్రొడక్టివిటీకి ఐడియల్ గా బాగా పని చేస్తుంది. రెడ్‌ మి ప్యాడ్‌ మెరుగైన డిస్‌ ప్లే, బ్యాటరీ, స్టైలస్ సపోర్ట్‌ తో వస్తుంది. సెల్యులార్ వేరియంట్‌లో LTE, GPS సపోర్ట్ ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ టాబ్లెట్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

రెడ్‌మి ప్యాడ్ 2   స్పెసిఫికేషన్లు

⦿ డిస్ ప్లే: 11 ఇంచుల IPS LCD, 2560×1600 ఫిక్సెల్స్, 90Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్‌ నెస్, డాల్బీ విజన్, ట్రిపుల్ TÜV రైన్‌ ల్యాండ్ ఐ ప్రొటెక్షన్, వెట్ టచ్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ ప్రాసెసర్: మీడియా టెక్ Helio G100 Ultra ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.

⦿ ర్యామ్, స్టోరేజ్: ఈ టాబ్లెట్  4GB/6GB/8GB LPDDR4X RAM, 128GB/256GB UFS 2.2 స్టోరేజ్ వేరియంట్స్ ను కలిగి ఉంది.

Advertisement

⦿ కెమెరాలు: 8MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

⦿ బ్యాటరీ: 9000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జర్ తో వస్తుంది. 3 గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది.

⦿ ఆపరేటింగ్ సిస్టమ్:  Android 15 (HyperOS 2), 3 OS అప్‌ డేట్లు, 4 సంవత్సరాలు సెక్యూరిటీ ప్యాచ్ లు ఉంటాయి.

⦿ ఆడియో: క్వాడ్లు, Dolby Atmos, Hi-Res ఆడియో క్వాలిటీన కలిగి ఉంటుంది.

⦿ కనెక్టివిటీ: Wi-Fi 6, బ్లూటూత్ 5.3, USB-C 2.0, 3.5mm జాక్, LTE, GPS కనెక్టివిటీని కలిగి ఉంటుంది.

⦿ డిజైన్: 519 గ్రాముల బరువు, అల్యూమినియం బాడీతో వస్తుంది.

⦿ కలర్స్: గ్రాఫైట్ గ్రే, మింట్ గ్రీన్, స్కై బ్లూ ఆప్షన్స్ లో ఉంటుంది.

రెడ్‌మి ప్యాడ్ 2  ధరలు ఎలా ఉన్నాయంటే?   

⦿ 4GB RAM + 128GB (Wi-Fi) రూ.12,999 – రూ.13,999

⦿ 6GB RAM + 128GB (Wi-Fi + సెల్యులార్) రూ.14,999 – రూ.15,999

⦿ 8GB RAM + 256GB (Wi-Fi + సెల్యులార్) రూ.17,999

లాంచ్ టైమ్‌లో రూ.13,999 నుంచి రూ.17,999 వరకు ఉండేది. ఇప్పుడు డిస్కౌంట్‌లతో తక్కువకే లభిస్తుంది.

Read Also: తక్కువ ధరలో బెస్ట్ హెడ్‌ఫోన్స్ కావాలా? వీటిని ట్రై చేయండి!

రెడ్‌మి ప్యాడ్ 2  మైనస్ పాయింట్స్

⦿ స్లో స్పీడ్ ఛార్జింగ్ 18W

⦿ పెర్ఫార్మెన్స్ హెవీ గేమింగ్‌కు మాత్రమే సరిపోతుంది.

⦿ తరచుగా సాఫ్ట్‌ వేర్ అప్‌డేట్లు ఉంటాయి.

⦿ బేసిక్ కెమెరాలను కలిగి ఉంటాయి.

Read Also: 55 ఇంచుల టీవీపై ఏకంగా 75 శాతం తగ్గింపు.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ కొనలేరట!

Related News

పాత లాప్‌టాప్ ఉందా? రిలయన్స్ జియో తెచ్చిన అప్డేట్‌తో సూపర్ స్పీడ్ PCగా మార్చేయండి!

యాంకర్ ప్రైమ్ గాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు.. ఈ సెప్టెంబర్ బెస్ట్ డీల్స్ ఇవే!

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫ్రిజ్ కావాలా ? మీ కోసమే టాప్-5 లిస్ట్

ఇంట్లో Wi-Fi పెట్టిస్తున్నారా? జియో, ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్స్‌లో దేనితో ఎక్కువ లాభం?

రూ.5,500లకే బెస్ట్ ఆటో-క్లీన్ చిమ్నీలు! మీ వంటగదికి ఏది పర్ఫెక్ట్ ?

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

Big Stories

Advertisement
×