E-Paper
Advertisement

Ravi Babu: బ్లడీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, రవిబాబు ఏంటి అంత మాట అనేసారు

Ravi Babu: బ్లడీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, రవిబాబు ఏంటి అంత మాట అనేసారు
Advertisement

Ravi Babu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన దర్శకులలో రవిబాబు ఒకరు. అల్లరి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యారు రవిబాబు. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా మంచి సక్సెస్ సాధించింది. రవి బాబు కి రామానాయుడు మరియు సురేష్ బాబు తో మంచి పరిచయాలు ఉన్నాయి. ఉన్నత చదువులు చదువుకోవడం వలన అతని ఆలోచనలు కూడా చాలా గొప్పగా అనిపిస్తాయి.

రవిబాబు సినిమాలు తెలుగు సినిమాలలో కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అన్ని జోనర్ సినిమాలు కూడా చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఒక సినిమాతో ఒక దానికి అసలు కంపారిజన్ లేకుండా అతని సినిమాలు ఉంటాయి. ఇక ప్రస్తుతం ఏనుగు తొండం ఘటికచలం అనే సినిమా చేశాడు రవిబాబు. ప్రస్తుతం ఆ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సందర్భంగా పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు.

బ్లడీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ 

Advertisement

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూస్తే చిరాకుగా అనిపిస్తుంది. ఒకరినొకరు పొగుడుకొని, వీడొచ్చే ముందు అక్కడ ఒక పెద్ద ఏవి ఒకటి ప్లే అవుతుంది. జనాలు ఊరికే అరవడం, మీరు ఆపండి అమ్మ నేను మాట్లాడాలి అని హీరోలా అనడం.

బ్లడీ స్టుపిడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, మీరు ఎప్పుడైనా హాలీవుడ్ లో ఇటువంటి తరహా ఈవెంట్స్ చూశారా. వాళ్లు నాలుగు ఐదు ప్రముఖ చానల్స్ కి మంచిగా ఇంటర్వ్యూ ఇస్తారు. అదే ప్రాపర్ ప్రమోషన్. కానీ ఇక్కడ ప్రతి సినిమాకి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారు అది పెద్ద షిట్. అంటూ తన అభిప్రాయాన్ని ఈవెంట్స్ పైన చెప్పారు రవిబాబు.

సాధ్యమవుతుందా?

Advertisement

రవిబాబు చెప్పిన మాటలు కొంతవరకు వాస్తవమే అని కొంతమంది అనిపిస్తుంది. కానీ ఆల్రెడీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా దీనికి అలవాటు పడిపోయింది. సినిమా ముందు ఈ ఫంక్షన్ చేసి సినిమా గురించి పదిమందికి చేరువయ్యేలా చూడటం వాళ్ళ ప్లానింగ్ లో భాగం.

కొంతమంది పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు కూడా ఆ హీరోలు ఏం మాట్లాడుతారు. సినిమా గురించి ఏం చెబుతారు అని క్యూరియాసిటీ చాలామందికి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ ఈవెంట్ లోనే సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేస్తూ ఉంటారు. రవిబాబు మాటలు కరెక్ట్ అని అనిపించినా కూడా ఈ మార్పులు జరగటం అనేది కష్టం.

Also Read: GOAT The Movie : పాగల్ డైరెక్టర్, మహిళలను అలా చూస్తాడు. దివ్యభారతి సంచలన కామెంట్స్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×