E-Paper
Advertisement

Gold Rate Increased: భారీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. నేడు ఒక్క రోజే ఎంత పెరిగిందంటే..?

Gold Rate Increased: భారీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. నేడు ఒక్క రోజే ఎంత పెరిగిందంటే..?
Advertisement

Gold Rate Increased: నేడు బంగారం ధరలు మళ్లీ భారీ షాక్ ఇచ్చాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఒక్కసారిగా మళ్లీ పెరిగిపోయాయి. గత నాలుగు రోజులుగా బంగారం ఎంత తగ్గిందో నేడు ఒక్క రోజు అంత పెరిగిపోయింది. దీంతో పసిడి ప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బంగారం ధరలు తగ్గుతున్నాయని సంతోషించేలోపే.. మళ్లీ పెరిగాయి. ఇలా బంగారం ఒకరోజు పెరగడం.. ఒకరోజు తగ్గడం వల్ల పసిడి ప్రియులకు అసలు బంగారం ఎప్పుడు కొనాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

Advertisement

నేటి పసిడి ధరలు ఇలా..

నేడు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి.. నేటి బంగారం ధరలు చూసుకుంటే.. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,660 కాగా.. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,860 వద్ద ఉంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,13,350 ఉండగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,450 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై ఒక్కసారిగా రూ. 1,200 పెరిగింది.

Advertisement

రాష్ట్రంలో బంగారు ధరలు..

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు

హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,24,860 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,450 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..

వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,860 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,450 వద్ద పలుకుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,860 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,450 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..

ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,010 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,14,600 వద్ద పలుకుతోంది.

Also Read: ఒక్క ఆటోలో 23 మంది విద్యార్థులు.. నాగర్ కర్నూలు పోలీసులు వెంటనే ఏం చేశారంటే..

నేటి సిల్వర్ ధరలు ఇలా..

ఓరి నాయనో.. బంగారం ధరలకు తగ్గట్టు సిల్వర్ ధరలు కూడా దూసుకెళ్తున్నాయి. మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,70,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,73,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.3,000 పెరిగింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,65,000 వద్ద కొనసాగుతోంది.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×