E-Paper
Advertisement

Monalisa: మోనాలిసా పెళ్లి ఇష్టం లేకుండానే జరిగిందా.. డైరెక్టర్ సంచలన కామెంట్!

Monalisa: మోనాలిసా పెళ్లి ఇష్టం లేకుండానే జరిగిందా.. డైరెక్టర్ సంచలన కామెంట్!

Monalisa:మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ తన కళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించి వైరల్ అయిన మోనాలిసా (Monalisa ) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. అలా మహా కుంభమేళా సాక్షిగా పాపులారిటీ అందుకున్న ఈమెకు ఇప్పుడు సినిమాలలో కూడా అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే హిందీలో ఒక ఆల్బమ్ వీడియో సాంగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. తెలుగులో కూడా సినిమా చేస్తున్నట్లు సమాచారం. కేరళ, చెన్నై వంటి ప్రదేశాలలో షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ చేస్తూ మరింత బిజీగా మారిన ఈమె.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా వార్తల్లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

పెళ్లి చేసుకున్న మోనాలిసా..

తాజాగా తన ప్రియుడితో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తమ ప్రేమ వివాహానికి తమ కుటుంబ సభ్యులు అడ్డుగా నిలిచారని , తమకు వివాహం జరిపించాలని పోలీస్ స్టేషన్ ముందు వాపోయింది . ఇక అనంతరం తన ప్రియుడితో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈమెపై ఒక డైరెక్టర్ సంచలన కామెంట్లు చేశారు. ముఖ్యంగా మోనాలిసా పోలీసుల రక్షణ మధ్యలో కేరళలో ముందుగా సివిల్ మ్యారేజ్ చేసుకొని, అనంతరం ఆలయంలో వివాహం చేసుకుంది. ఈ చర్య ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆమెకు సినీ అవకాశాలు కల్పించిన దర్శకుడు సనోజ్ మిశ్రా (Sanoj Mishra) ను కూడా ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పవచ్చు.

మోనాలిసా పెళ్లిపై దర్శకుడు కామెంట్..

ఇకపోతే మోనాలిసాను సినీరంగానికి పరిచయం చేసిన దర్శకుడు తన సోషల్ మీడియా పోస్టులో ఈ వివాహాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రేమతో కాకుండా ప్రలోభాలకు లోనయ్యి ఈ వివాహం చేసుకుంది. ఆమెకు ఈ వివాహం ఇష్టం లేదు. ఇది లవ్ జిహాద్ లో భాగం.. ఆమెను మోసం చేసి ఈ వివాహం చేసుకున్నారు అంటూ ఆయన మండిపడ్డారు.. ఇక మోనాలిసా జీవితాన్ని మార్చడానికి తానే ఆమెకు శిక్షణ ఇచ్చి, సినీ రంగంలోకి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయి. అంటూ ఆయన తెలిపారు. నా జీవితంలో ఇది అత్యంత చెత్త రోజు.. ఇది తిరుగుబాటు కాదు.. లవ్ జిహాద్ మోనాలిసా ఈరోజు మళ్లీ వార్తల్లో నిలిచింది. కానీ నేను మానసికంగా నిరాశలో ఉండిపోయాను.

ALSO READ:Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇంట్లో విషాదం.. అసలేం జరిగిందంటే?

తానేంటో నిరూపిస్తానంటున్న డైరెక్టర్..

ఎందుకంటే అడవుల్లో నివసించే ఒక పేద అమ్మాయిని మహాకుంభమేళాలో వైరల్ అయిన తర్వాత ఆమె శిబిరం మహేశ్వర్ కు పారిపోయింది . గంగా స్వచ్ఛత , ఆమె ప్రకృతి స్వరూపం నాకు నచ్చాయి. అందుకే ఆమెకి శిక్షణ ఇచ్చి మరీ నేను సినీ నటిని చేస్తానని ప్రకటించాను. దేశమే కాదు ప్రపంచం కూడా ఆమెను స్వాగతించింది.. కానీ కొంతమంది తప్పుడు ఆరోపణలు చేసి నన్ను జైలుకు పంపారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జైలు గోడల మధ్య తాను సినిమా కథ రాశాను.. సినిమా పూర్తి చేసిన తర్వాత ఎప్పటికీ సినిమా తీయడు అని చెబుతున్న వారి ముఖాలపై నేను నా టాలెంట్ ఏంటో చూపిస్తాను అంటూ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×