E-Paper
Advertisement

బంఫర్ ఆఫర్ పట్టేసిన మమిత.. ఆ డైరెక్టర్ మూవీలో ఛాన్స్..

బంఫర్ ఆఫర్ పట్టేసిన మమిత.. ఆ డైరెక్టర్ మూవీలో ఛాన్స్..
Advertisement

Mamitha Baiju : మలయాళ ముద్దుగుమ్మ మమత బైజు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకటి రెండు సినిమాలతోనే మంచి క్రేజ్ నేను సంపాదించుకుంది. ప్రేమలు మూవీతో యూత్ క్రష్ గా మారిపోయింది.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. ప్రస్తుతం సీనియర్ హీరోల సినిమాలలో నటిస్తుంది.. విజయ్ దళపతి అలాగే సూర్య వంటి హీరోల సినిమాలలో నటించింది.. అంతేకాదు ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపు నాలుగైదు సినిమాలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు మరో తెలుగు సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజమెంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త అయితే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. మరి ఈ అమ్మడు ఏ హీరో సినిమాలో నటించబోతుంది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

వేణు ‘ ఎల్లమ్మ’ లో మమిత బైజు..

జబర్దస్త్ కమెడియన్ గా తన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న వేణు బలగం మూవీ తో డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయన తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నితిన్ తో ఓ సినిమా అనుకున్నాడు కానీ అది కుదరలేదు.. ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ తో ఎల్లమ్మ సినిమా చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవి ఈ సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అయితే ఈ మూవీలో హీరోయిన్గా ఎవరిని తీసుకోబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా చర్చలు నడుస్తున్నాయి.. సాయిపల్లవి, కీర్తి సురేశ్ ల పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మాలీవుడ్ హీరోయిన్ మమిత బైజు చేరింది. ఒకవేళ ఈ పాత్ర గనుక ఈమె చేస్తే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు.. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ కి మంచి స్కోప్ ఉంటుంది కాబట్టి ఇందులో నటించే హీరోయిన్ ఎవరైనా సరే క్రేజ్ పెరుగుతుందనె చెప్పాలి..

Advertisement

Also Read : అయ్యో.. రోహిణి ఇక కనిపించదా..? అప్పుడే ట్విస్ట్ ఇచ్చారుగా..

ఎల్లమ్మ మూవీ విషయానికొస్తే..

డైరెక్టర్ వేణు బలగం సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ లోకి చేరిపోయారు. నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తారని తొలుత నాని అనుకున్నారు కుదర్లేదు. తర్వాత నితిన్, శర్వానంద్ పేర్లు వినిపించాయి. అందరూ ఈగరుగా వెయిట్ చేశారు. చివరకు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ దగ్గరకు చేరింది. పవర్ ఫుల్ స్టోరీ తో రాబోతున్న ఈ సినిమాతో డిఎస్పి హీరోగా పరిచయం కాబోతున్నారు. టైటిల్ తోనే జనాల్లో ఆసక్తిని నెలకొల్పిన వేణు ఈ సినిమాతో మరోసారి తన ఖాతాలో హిట్ సినిమా వేసుకుంటాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఒకవేళ మమత వయసు గనక ఈ సినిమాలో నటిస్తే ఆమెకు తెలుగులో సూపర్ హిట్ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లే.. త్వరలోనే ఈ మూవీలోని హీరోయిన్ గురించి ప్రకటన రాబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాని కూడా బలగం తరహాలోనే తెరకెక్కించున్నారని టాక్.. మరి ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో చూడాలి…

Related News

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య భామ..టార్గెట్ సెకండ్ ఇన్నింగ్స్ ?

Big Stories

Advertisement
×