BigTV English
Advertisement

Shreya Dhanwanthary: డైరెక్టర్ వెంకీ అట్లూరితో రొమాన్స్ చేసిన హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. చూస్తే మతులు పోవాల్సిందే

Shreya Dhanwanthary: డైరెక్టర్ వెంకీ అట్లూరితో రొమాన్స్ చేసిన హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. చూస్తే మతులు పోవాల్సిందే

Shreya Dhanwanthary: ఇండస్ట్రీలో హీరోలు డైరెక్టర్స్ గా మారడం సర్వసాధారణం. కానీ, చాలా రేర్ డైరెక్టర్స్ హీరోలుగా మారుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలుగా మారిన డైరెక్టర్స్ ఉన్నారు. డైరెక్టర్స్ గా మారిన హీరోలు ఉన్నారు. అయితే మొదట హీరోగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత డైరెక్టర్ గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు వెంకీ అట్లూరి. తొలిప్రేమ సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి సార్, లక్కీ భాస్కర్ లాంటి  సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న వెంకీ అట్లూరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే వెంకీ తన కెరీర్ ను డైరెక్టర్ గా కాకుండా హీరోగా మొదలు పెట్టాడు.


 

2007లో వచ్చిన జ్ఞాపకం అనే సినిమాతో వెంకీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత 2010లో వచ్చిన స్నేహగీతం సినిమాలో హీరోగా నటించాడు. మధురా శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రచయితగా వెంకీ పనిచేశాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేనప్పటికీ ఇందులో నటించిన నటులకు మంచి అవకాశాలు మాత్రం వచ్చాయి.  ఈ చిత్రంలో సందీప్ కిషన్, చైతన్య కృష్ణ, శ్రేయ ధన్వంతరి, సుహాని నటించారు. ప్రస్తుతానికి వీరందరూ కూడా ఇండస్ట్రీలో మంచి పేరునే సంపాదించుకున్నారు.


 

ఇక వీరందరూ తెలుగులో సినిమాలు చేస్తున్నా..  శ్రేయా ధన్వంతరి మాత్రం బాలీవుడ్ లో  పాగా వేసింది. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి శ్రేయా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి తెలుగు అమ్మాయి అయినా కూడా ఎక్కువ బాలీవుడ్ లోనే తన ప్రత్యేకతను చాటుకుంది. ది ఫ్యామిలీ మ్యాన్,  స్కామ్  1992 లాంటి వెబ్ సిరీస్ లతో శ్రేయ బాలీవుడ్ లో  మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఆమెకు, ఆమె అందాల ఆరబోతకు  సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు లేకుండా చేసే హీరోయిన్స్ లో  శ్రేయా ఒకరు.

 

బికినీ దగ్గర్నుంచి చీర వరకు అమ్మడు ఏ డ్రెస్ వేసినా  అందులో కచ్చితంగా అందాల ఆరబోత ఉండాల్సిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో కీలక పాత్రలు చేస్తూ బిజీగా మారినా శ్రేయ ఈమధ్య అందాల ఆరబోతను కొద్దిగా తగ్గించింది అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో ఆమె హాట్ హాట్ ఫోటోషూట్స్ షేర్ చేయడం తగ్గించింది. దీంతో అభిమానులు శ్రేయకు ఏమైంది అని కామెంట్స్ పెడుతున్నారు. గత కొన్ని రోజులుగా శ్రేయ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ లో అందాల ఆరబోత చేసే ఫొటోస్ తగ్గాయి. గతంలో  ఆమె బికినీ ఫోటోలకు సపరేట్ ఫామిలీస్ ఉందని చెప్పాలి. నిత్యం ఏదో ఒక బీచ్ ఒడ్డున శ్రేయా బికినీతో కనిపిస్తూ రచ్చ చేస్తూ ఉండేది. కానీ ఈమధ్య ఆమె ఫుల్ డ్రెస్ లో కనిపిస్తూ షాక్ ఇచ్చింది. దీంతో శ్రేయ మారిపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు .మరికొందరు ఆమెను తెలుగులో రీఎంట్రీ  ఇవ్వమని కోరుతున్నారు. మరి శ్రేయా తెలుగులో రీఎంట్రీ  ఇస్తుందా లేక బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోతుందా అనేది తెలియాల్సి ఉంది.

Related News

Janhvi Kapoor : ఇది నా అదృష్టం, జాన్వి పాపా పెద్ది కన్సర్ట్ లో ఎంత ముద్దుగా మాట్లాడిందో

Ram Charan: నా కల నిజం అయిపోయింది, కన్సర్ట్ లో రామ్ చరణ్ అదిరిపోయే ఎంట్రీ

SSMB29 : మొత్తానికి మహేష్ బాబు అప్‌డేట్ ఇచ్చాడు, గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ పై మహేష్ రియాక్షన్.

Gouri G Kishan : నాకు మారి సెల్వరాజ్ సార్ ఫోన్ చేశారు, ఇష్యూ గురించి ఏం చెప్పారంటే?

The Great Pre wedding show: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాపై బెల్లంకొండ రియాక్షన్, మొదటి సెలబ్రిటీ సపోర్ట్

Shraddha Das: అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్.. నా ప్రపంచమే మారిపోయిందన్న నటి!

Actor Vikranth: అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ..700 మంది ఎంప్లాయిస్.. ఈ హీరో బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదే!

Ajay Bhupathi : ఘట్టమనేని వారసుడు సినిమా టైటిల్ ఇదే, ఆ సెంటిమెంట్ వదలని అజయ్ భూపతి

Big Stories

×