E-Paper
Advertisement

Rashmika: రష్మిక ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా.. ఎంతైనా నేషనల్ క్రష్ కదా!

Rashmika: రష్మిక ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా.. ఎంతైనా నేషనల్ క్రష్ కదా!
Advertisement

Rashmika: రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె ది గర్ల్ ఫ్రెండ్ (The Girl Friend)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇటీవల సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ముఖ్య అతిథిగా రావడంతో చాలా స్పెషల్ గా మారింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రష్మిక కూడా చాలా క్యూట్ లుక్ లో కనిపించారు. ఈ క్రమంలోనే రష్మిక చేతికి ఉన్న వాచ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.

వాచ్ ధర రూ. 4 లక్షలు..

రష్మిక ఈ కార్యక్రమంలో భాగంగా కార్టియర్ పాంథేర్ (Cartier panthere )బ్రాండ్ వాచ్ ధరించారు. దీంతో రష్మిక చేతికి ఉన్న ఈ వాచ్ ఖరీదు ఎంత అని అభిమానులు కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ వాచ్ ఖరీదు సుమారు 4.17 లక్షల విలువ చేస్తుందని తెలుస్తోంది. ఇలా చూడటానికి చాలా సింపుల్ గా కనిపించిన ఈ వాచ్ ఖరీదు 4 లక్షలు అనే విషయం తెలియడంతో అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే ఈ విధమైనటువంటి ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సెలబ్రిటీలకు సర్వసాధారణమని చెప్పాలి.

సినిమాలు, ప్రమోషన్లతో భారీ సంపాదన..

Advertisement

ఇక రష్మిక ఇలా ఖరీదైన బ్రాండ్ వాచ్ ధరించడంతో అభిమానులు స్పందిస్తూ ఎంతైనా నేషనల్ క్రష్ కదా ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈమె ఒక్కో సినిమాకు 8 నుంచి 10 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. సినిమాలు మాత్రమే కాకుండా రష్మిక ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీ స్థాయిలోనే సంపాదిస్తున్నారు. ఇక సోషల్ మీడియా ద్వారా కూడా రష్మిక సంపాదన భారీగా ఉందని తెలుస్తుంది.

వచ్చే ఏడాది వివాహం..

Advertisement

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రష్మిక తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే ఈమె నటుడు విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు. వీరి వివాహం 2026 ఫిబ్రవరిలో ఎంతో ఘనంగా జరగబోతుందని తెలుస్తోంది వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్న రష్మిక విజయ్ దేవరకొండ మాత్రం ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు.

Also Read: Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఇదివరకే తెలుగు సినిమాలో నటించారా? ఏ సినిమానో తెలుసా?

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×