E-Paper
Advertisement

Eesha Postponed: అఖండ 2 ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న చిన్న సినిమాలు.. ఈషా కూడా వాయిదా!

Eesha Postponed: అఖండ 2 ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న చిన్న సినిమాలు.. ఈషా కూడా వాయిదా!
Advertisement

Eesha Postponed: నందమూరి బాలకృష్ణ అఖండ 2 రిలీజ్తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మూవీ రిలీజ్ డేట్కోసం అభిమానులం ఆసక్తి ఎదురుచూస్తున్నారు. డిసెంబర్‌ 5 విడుదల కావాల్సిన చిత్రం కొన్ని గంటల ముందే వాయిదా పడటం అందరికి షాకిచ్చింది. ప్రస్తుతం కొత్త రిలీజ్ కోసం మేకర్స్చర్చలు జరుపుతున్నారు. నేపథ్యంలో అఖండ 2 రిలీజ్ డేట్పై రకరకాల వార్తలు వస్తున్నాయి. మొదట క్రిస్మస్కానుగా మూవీ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.

డిసెంబర్ 12న అఖండ 2

Advertisement

అల్రేడీ రిలీజ్రెడీ అయిన సినిమాని అన్ని రోజులు వాయిదా వేయడం కరెక్ట్కాదని మూవీ టీం భావిస్తోంది. సినిమాని డిసెంబర్‌ 12 ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ టీం ప్లాన్చేస్తుంది. రోజు దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. అయితే డిసెంబర్ 12నే రిలీజ్డేట్ఫిక్స్అయినట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి గట్టి సమాచారం. అయితే అదే రోజు దాదాపు 16 చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో యాంకర్సుమ కొడుకు నటిస్తున్న మోగ్లీ, హారర్థ్రిల్లర్మూవీ ఈషా, పైసావాల వంటి పలు చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ఈషా మూవీ కూడా వాయిదా?

అన్నట్టుగానే అఖండ 2 అదే తేదీకి వస్తే చిత్రాలు తప్పుకునేందుకు సిద్దంగా ఉన్నాయట. ఇప్పటికే మోగ్లీ మూవీ వాయిదా పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈషా కూడా వాయిదా పడబోతుంది. అఖండ 2 డిసెంబర్‌ 12నే వస్తే తమ సినిమా వాయిదా వేసుకునేందుకు మేకర్స్ప్లాన్చేస్తున్నారు. అయితే మూవీ కొత్త రిలీజ్ డేట్ని డిసెంబర్‌ 25గా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటికి రోజుతో క్లారిటీ రానుంది. అఖండ 2 రిలీజ్ డేట్ప్రకటిస్తే.. సినిమా వాయిదా పడుతాయా? అదే డేట్వస్తాయా? అన్నది తేలిపోతుంది. మరి అప్పటి వరకు మూవీ లవర్స్వేయిట్చేయాల్సిందేకాగా ప్రీమియర్స్టికెట్స్చేతిలో పట్టుకుని రిలీజ్డేట్కోసం చూస్తున్న ఫ్యాన్స్కి మూవీ టీం ఊహించని షాకిచ్చింది.

Advertisement

Also Read: Akhanda 2 : అఖండ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే, ఆ సినిమాల పరిస్థితి ఏంటో

అఖండ 2 రిలీజ్ పై ఉత్కంఠ

మరికొద్ది సేపట్లో ప్రీమియర్స్పడుతాయనగా మూవీ వాయిదా పడిందని ప్రకటిస్తూ ట్విస్ట్ఇచ్చింది. దీనిపై అభిమానులం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అగ్ర హీరో సినిమా వాయిదా పడటమేంటని ఒక్కసారిగా అందరు సందేహంలో పడ్డారు. ఫైనాన్షియల్రిజన్స్కారణంగా మూవీని వాయిదా వేసినట్టు తేలింది. ప్రస్తుతం ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు మూవీ ప్రయత్నాలు చేస్తుంది. విషయం మూవీ పెద్దలు కూడా అఖండ 2 రిలీజ్కోసం తమవంతు సపోర్టు చేస్తున్నారు. దీనిపై ఫైనాన్స్సంస్థతో చర్చలు జరుగుతున్నాయి. అంతా ఒకే అయితే అఖండ 2 డిసెంబర్‌ 12 వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఫ్యాన్స్అంత సిద్దమవ్వండి. డిసెంబర్‌ 12 థియేటర్లలో తాండవం చేసేందుకు రెడీగా ఉండండి అని అంటున్నారు.

Related News

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

Big Stories

Advertisement
×