BigTV English

Faria Abdullah: పాప చాలా టాలెంట్ గురూ.. ఫిదా అవ్వాల్సిందే మామా..

Faria Abdullah: పాప చాలా టాలెంట్ గురూ.. ఫిదా అవ్వాల్సిందే మామా..

Faria Abdullah: హైదరాబాదీ పోరి ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమా జాతి రత్నాలుతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది.. అందం, అభినయంతో వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా కూడా జాతి రత్నాలు అంతా క్రేజ్ మాత్రం ఏ చిత్రం తనకు అందించలేదని చెప్పాలి. ఈ పొడుగుకాళ్ల సుందరి. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది.. ఈమధ్య సినిమాలతో పాటుగా ఐటమ్ సాంగ్ లలో కూడా కనిపిస్తూ తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా చిట్టికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది చూసిన ఆమె ఫ్యాన్సు ముక్కున వేలేసుకుంటున్నారు..


చిట్టి నీలో ఈ టాలెంట్ ఉందా?

ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా మాత్రమే కాదు.. మంచి డాన్సర్ కూడా. సినిమాల్లోకి రాకముందు ఆమె ఎన్నో షోలలో ప్రదర్శించిన విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ అమ్మడు చేసిన బెల్లీ డాన్స్ వీడియో తెగ వైరల్ అయ్యింది. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో కలిసి పాటలు పాడింది. మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ నటించిన బిజినెస్ మాన్ చిత్రంలోని సార్ వస్తారు పాటకు తమన్ తో కలిసి గొంతు కలిపింది.. అది విన్న ప్రేక్షకులు నిజంగానే చిట్టి పాట పాడిందా? అస్సలు ఆ సినిమాలో ఎలా ఉందో అలానే పడేసింది ఏమి టాలెంట్ బాసు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే ఈ అమ్మడు టాలెంటు మరొకటి బయటపడింది. డాన్సర్, సింగర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకముందు ఎలాంటి టాలెంట్ ను బయట పెడుతుందో చూడాలి..


Also Read : ‘హరిహర వీరమల్లు’ చీఫ్ గెస్టుగా నందమూరి హీరో..!

ఫరియా సినిమాల విషయానికొస్తే..

జాతి రత్నాలు మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో చిన్న పాత్ర చేసింది. అలాగే నాగార్జున, నాగ చైతన్య బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.. లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. రవితేజ రావణాసుర, రీసెంట్ గా అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలు ఫరియా అబ్దుల్లా సక్సెస్ తెచ్చిపెట్టలేదు.. ప్రస్తుతం మరో కామెడీ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తుంది. అలాగే ఓ డాన్స్ షోలో జడ్జ్ గాను చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాల స్పీడ్ తగ్గించింది. కొత్త సినిమాలు అనౌన్స్ చేయడం లేదు ఈ భామ. సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో తన అందాలతో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

?igsh=bnl2YnFjYnh5bTU0

Related News

OG Sujeeth : సుజీత్ సినిమాటికి యూనివర్స్, చివరగా ఫ్యాన్స్ కు మరో హై

 Mass Jathara: మాస్ జాతర రిలీజ్ డేట్..కీలక అప్డేట్ ఇచ్చిన నాగ వంశీ!

Arjun Das : అర్జున్ దాస్ ఎమోషనల్ పోస్ట్, పవన్ కళ్యాణ్ ఏ మత్తు మందు పెట్టాడో?

OG Movie: ఓజీ సినిమా ప్రమోషన్స్..చిక్కుల్లో పడ్డ జగతి ఆంటీ..మరి ఇంత దారుణమా!

Samantha: సమంత పెట్టుకున్న లగ్జరీ వాచ్ చూశారా.. ఖరీదు ఎంతో తెలుసా?

Tamannaah : తమన్నా ఐటెం సాంగ్స్ వెనుక ఆ బడా హీరో… మొత్తం ఆయనే చేశాడు

OG Bookings : ఓజీ కోసం మరో మూవీ త్యాగం… థియేటర్స్ అన్నీ ఇచ్చేశారు

Reba Monica: రజనీకాంత్ తో సినిమా.. నిరాశ మాత్రమే మిగిలిందన్న నటి..ఏమైందంటే?

Big Stories

×