E-Paper
Advertisement

Film Chamber Elections 2025: ఫిలిం ఛాంబర్ కొత్త ప్రెసిడెంట్ ఈయనే

Film Chamber Elections 2025: ఫిలిం ఛాంబర్ కొత్త ప్రెసిడెంట్ ఈయనే
Advertisement

Film Chamber Elections 2025: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు(Film Chamber Elections) నేడు ఉదయం ఎంతో ప్రశాంతంగా పూర్తి అయ్యాయి 2025 – 27 సంవత్సరానికి గాను జరిగిన ఈ ఎన్నికలు నేడు ఉదయం పూర్తి కాక మధ్యాహ్నం నుంచి కోట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట స్టూడియో సెక్టార్ ఓట్లను లెక్కించారు. ఈసీ మెంబర్స్ గా సి కళ్యాణ్, సురేష్, జెమినీ కిరణ్, కొల్లి రామకృష్ణలు విజయం సాధించారు.

 ప్రొడ్యూసర్స్ సెక్టార్ ..

ప్రొడ్యూసర్స్ సెక్టార్ లో భాగంగా గెలుపొందిన ఈసీ మెంబర్స్ ఎవరనే విషయాన్నికి వస్తే…ఆశోక్ కుమార్ , సి కల్యాణ్ , వై వి ఎస్ చౌదరి , ప్రసన్న కుమార్ , దిల్ రాజు , నాగవంశీ, దామోదర్ ప్రసాద్, మోహన్ వట్లపట్ల, రామసత్యనాతాయణ, కె.ఎస్ రామారావు, అమ్మిరాజు , చదలవాడ శ్రీనివాసరావు.. విజయం సాధించారు. మన ప్యానెల్ నుంచి ఏడుగురు అభ్యర్థులు గెలుపొందారు. ఇలా విజయం సాధించిన వారిలో పలువురు కీలక బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు బాధ్యతలు తీసుకున్నారు. కార్యదర్శిగా కొల్లా అశోక్ కుమార్2ను ఎన్నుకున్నారు. ఇక వైస్ ప్రెసిడెంట్స్ గా సూర్య దేవర నాగ వంశీ, భారత్ చౌదరిలు ఎన్నికయ్యారు. అలాగే జాయింట్ సెక్రటరీలుగా మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డి లను ఎన్నుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ట్రెజరర్ గా ముత్యాల రామదాసును ఎంచుకున్నారు.

స్టూడియో సెక్టార్ లో..

Advertisement

మన ప్యానెల్ వారు ముగ్గురు, ప్రొగ్రెసివ్ ఒక్కరు రాగా..

ఎగ్జిబిటర్స్ సెక్టార్ లో..

Advertisement

గెలిచిన వారిలొ 14 మంది ప్రోగ్రెసివ్ ప్యానల్ వారు కాగా, మన ప్యానెల్ నుంచి 2 సభ్యులు..

డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో..

12 ఈసి మెంబర్స్ కు గానూ, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది., మన ప్యానెల్ నుంచి 3 సభ్యులు..
ప్రస్తుతానికి ఒకటి టై అయింది.nఓవరాల్ గా 44 ఈసి మెంబర్స్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ కు 28 ఓట్లు
మన ప్యానెల్ కు 15 ఓట్లు .. ఛాంబర్ అధ్యక్ష ఉపాధ్యక్ష సెక్రటరీ పదవులన్నీ ప్రోగ్రెసివ్ ప్యానెల్ పరిధిలోనే‌ ఉండనున్నాయి..

TFCC నూతన కార్యవర్గం..

ప్రెసిడెంట్ : సురేష్ బాబు.
సెక్రటరీ : కొల్లా అశోక్ కుమార్.
వైస్ పెసిడెంట్ : సూర్య దేవర నాగ వంశీ, భారత్ చౌదరీ.
జాయింట్ సెక్రటరీ : మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డి.
ట్రేజరర్ : ముత్యాల రామదాస్.

 

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×