E-Paper
Advertisement

Rashmika Mandhanna : అఫీషియల్‌గా చెప్పేసింది… రౌడీతో పెళ్లి ఇక రూమర్ కాదు!

Rashmika Mandhanna : అఫీషియల్‌గా చెప్పేసింది… రౌడీతో పెళ్లి ఇక రూమర్ కాదు!
Advertisement

Rashmika Mandhanna :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా.. నేషనల్ ఫ్రెష్ గా పేరు సొంతం చేసుకుంది రష్మిక మందన్న (Rashmika Mandanna). గత కొన్ని రోజులుగా వరుస సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ క్వీన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. గత ఏడు సంవత్సరాలుగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు వీరి రిలేషన్ రూమర్ గానే మిగిలిపోతోంది కానీ దీనిపై ఎవరూ స్పందించలేదు. దీనికి తోడు ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. పైగా వచ్చే ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. కానీ ఈ విషయంపై ఏ జంట స్పందించలేదు.

విజయ్ తో పెళ్లి.. కన్ఫామ్ చేసిన రష్మిక..

అయితే ఇప్పుడు తొలిసారి తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించింది రష్మిక మందన్న. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె అభిమానులతో నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో భాగంగా ఎవరితో డేట్ ? ఎవరితో పెళ్లి? అని ఒక అభిమాని అడగగా..” జపనీస్ యానిమే నరుటోతో డేటింగ్ చేస్తాను. అలాగే విజయ్ ని పెళ్లి చేసుకుంటాను” అంటూ రష్మిక సమాధానం ఇచ్చింది. ఇక ఎట్టకేలకు ఇన్ని రోజులు వస్తున్న రూమర్స్ రూమర్లు కాదు అని.. నిజమని, ఇక త్వరలోనే పెళ్లి జరగబోతోందని అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇన్ని రోజులకు క్లారిటీ ఇచ్చారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

రష్మిక మందన్న కెరియర్..

Advertisement

ఛలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక.. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప ఇలా చెప్పుకుంటూ పోతే వరుస సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు వరుసగా పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర, థామా, సికందర్ వంటి చిత్రాలలో నటించి.. ఈ సినిమాలతో వరుసగా 100 కోట్లకు క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది.. ముఖ్యంగా నాలుగు వేల కోట్లకు పైగా కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద రాబట్టి ఏ స్టార్ హీరోకి సాధ్యం కానీ అరుదైన రికార్డును దర్శించుకుంది రష్మిక. అలా బాక్స్ ఆఫీస్ క్వీన్ గా పేరు దక్కించుకుంది.

రష్మిక సినిమాలు..

తాజాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అలాగే మైసా, రెయిన్బో వంటి చిత్రాలలో కూడా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మరొకవైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక త్వరలోనే దీన్ని పూర్తి వివరాలు కూడా తెలియనున్నాయి.

Advertisement

 

also read:Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×