E-Paper
Advertisement

Anaganaga Oka Raju : అనగనగా ఒక రాజు ఫస్ట్ సింగిల్ వచ్చేసింది, సింగర్ గా అదరగొట్టిన జానే జిగర్ 

Anaganaga Oka Raju : అనగనగా ఒక రాజు ఫస్ట్ సింగిల్ వచ్చేసింది, సింగర్ గా అదరగొట్టిన జానే జిగర్ 
Advertisement

Anaganaga Oka Raju : మారి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న సినిమా అనగనగా ఒక రాజు. ఈ సినిమాను కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మొదటి అనౌన్స్ చేశారు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు విడుదల చేసిన టీజర్ వీడియో మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ టీజర్ వీడియోలోనే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది డీకెడ్ అండి అంటూ నవీన్ పోలిశెట్టి వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. కొన్ని కారణాల వలన ఆ సినిమా అప్పట్లో జరగలేదు.

వెంటనే మ్యాడ్ సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు కళ్యాణ్ శంకర్. ఆఫీస్ వద్ద ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తర్వాత స్క్వేర్ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు కానీ మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం అనగనగా ఒక రాజు సినిమాకి మారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో చిత్ర యూనిట్ భీమవరం బల్మ అనే ఒక పాటను విడుదల చేశారు.

పాట ఎలా ఉంది?

Advertisement

ఈ పాటను నవీన్ పోలిశెట్టి పాడారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ పాట వినసొంపుగా అనిపిస్తుంది. మిక్కి జె మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. గతంలో ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తాడు అని అందరూ భావించరు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అప్పట్లో వచ్చింది. కానీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ సినిమాకు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పాటను చంద్రబోస్ రచించారు. నవీన్ పోలిశెట్టి, నూతన మోహన్ ఈ పాటను పాడారు.

పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్

Advertisement

ఈ పాట చూస్తుంటే సినిమా కథకు సంబంధం లేకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద పెట్టినట్లు అనిపిస్తుంది. సినిమాకి సంబంధించి కథ మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని పాటలు రావడం సహజంగా జరుగుతుంది. ఈ పాటను కూడా సినిమా కోసం అలానే డిజైన్ చేశారేమో అనిపిస్తుంది. మొత్తానికి సింగర్ గా కూడా నవీన్ పోలిశెట్టి తన టాలెంట్ చూపించి ప్రూవ్ చేసుకున్నారు.

సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. నవీన్ పోలిశెట్టి ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ కాంబినేషన్. మామూలు సీజన్ అప్పుడే నవీన్ పోలిశెట్టి కామెడీ అదిరిపోతుంది. అలాంటిది పెళ్లి నేపథ్యంలో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తున్నాడు అంటే అది ఏ రేంజ్ లో ఉండబోతుందో అని క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది.

Also Read: Peddi special Video : చికిరి సాంగ్ కోసం చరణ్ పడ్డ కష్టం చూశారా… గుండె తరుక్కుపోతుంది మావా

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×