E-Paper
Advertisement

Mahesh Babu: వెయిట్ ఈజ్ ఓవర్.. ‘వారణాసి‘ లుక్ తోనే ఎంట్రీ.. మహేష్ రాకతో దద్దరిల్లిన గ్లోబ్ ట్రాటర్

Mahesh Babu: వెయిట్ ఈజ్ ఓవర్.. ‘వారణాసి‘ లుక్ తోనే ఎంట్రీ.. మహేష్ రాకతో దద్దరిల్లిన గ్లోబ్ ట్రాటర్
Advertisement

Mahesh Babu in Globe Trotter: ప్రస్తుతం అందరి చూపంత రాజమౌళి, మహేష్ చిత్రం వారణాసి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ పైనే ఉంది. ఎక్కడ చూసిన ఈ వెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఘనం నిర్వహించారు. ఫైనల్ గా ఈ ఈవెంట్ డే వచ్చేసింది. కాసేపటి క్రితమే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ మొదలైంది. ఈ ఈవెంట్ ని జక్కన్న నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేశాడు.

అందరి చూపంత మహేష్ వైపే

Advertisement

ఈ కార్యక్రమానికి రావాలంటే ప్రతి ఒక్కరికి ఫిజికల్ పాస్ ఉండాల్సిందే. ఎన్నో కట్టుదిట్టమైన భద్రతల మధ్య గ్లోబ్ ట్రాటర్ ఏర్పాట్లు జరిగింది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదివరకు ఎన్నడు లేని విధంగా ఒక్క సినిమా టైటిల్, లుక్ ఈవెంట్ ఈ రేంజ్ జరిగింది. ఎట్టకేలకు ఈవెంట్ సమయం వచ్చేసింది. ఒక్కొక్కరు ఈవెంట్ కి చేరుకుంటున్నారు. ముందుగా రాజమౌళి, ఆ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్, నెక్ట్స్ ప్రియాంక చోప్రా ఈవెంట్ కి వచ్చేశారు. వారి రాకతో ఈవెంట్ ఒక్కసారిగా సందడి వాతావారం నెలకొంది. అంతా ఒకే కానీ అభిమానులంతా ఎదురుచూస్తున్న ఆ స్పెషల్ వ్యక్తి రాలేదు.

Also Read: Varanasi: నంది పైన వస్తున్న శివుడు, నువ్వు మామూలోడు కాదు సామీ, నెక్స్ట్ లెవెల్ డీటైలింగ్

మహేష్ మాసివ్ ఎంట్రీ

Advertisement

ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా ఆడియన్స్ అంత ఆసక్తి ఎదురుచూస్తున్న క్రమంలో మహేష్ సాలిడ్ ఎంట్రీతో సర్ప్రైజ్ చేశాడు. ఈ సినిమాలోనే లుక్ తోనే మహేష్ అదిరియే ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూపించిన మాల, ఎల్లో బ్లేజర్ తో ఉంగరాల జుట్టుతో దర్శనం ఇచ్చాడు. శివ నామాలు, త్రిశూలం, ఢమరుకం, నంది ఉండే ఆ మాల ధరించిన వారణాసిలో లుక్ తో నేరుగా ఈవెంట్ లోకి వచ్చాడు. దీంతో మహేష్ ఎంట్రీతో ఒక్కసారి రామోజీ ఫిల్మ్ సిటీ దద్దరిల్లింది. కాగా ఈ సినిమాకు వారణాసి టైటిల్ ప్రకటించారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న టైటిల్ నే ప్రకటించడంతో అభిమానులంత సర్ ప్రైజ్ అయ్యారు.

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×